Amazon Work from home jobs | Amazon VCS Jobs Recruitment 2024 | Latest Work from home jobs in Telugu 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ సంస్థ Amazon lo డిగ్రీ అర్హతతో Work from home Jobs రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 

 Virtual Customer Service Associates అనే పోస్టుల కోసం రిక్రూట్మెంట్ జరుగుతోంది.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Amazon 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Virtual Customer Service Associates ( VCS )

🔥 అర్హత : Any Degree 

🔥 జాబ్ లొకేషన్ : Work from Home 

🔥 కనీస వయస్సు : మీకు కనీసం 18 సంవత్సరాలు ఉంటే ఈ పోస్టులకు మీరు అర్హులు.

🔥 జీతము :  23,300/- నుండి 30,800/-

🔥 చివరి తేదీ : 25-05-2024

🔥 అనుభవం : ప్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. అనుభవం వున్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.

🔥 ఉద్యోగ భాద్యతలు : 

Amazon కస్టమర్ సర్వీస్ అసోసియేట్‌గా, మీకు చాలా స్పష్టమైన ఉద్దేశ్యం ఉంది: సమస్యలను నివారించడం, ప్రశ్నలను పరిష్కరించడం మరియు మా కస్టమర్‌లను సంతోషపెట్టడం. ఫోన్, చాట్ మరియు/లేదా ఇమెయిల్ ద్వారా మా కస్టమర్‌ల అభ్యర్థనలకు సమాధానమివ్వడం ద్వారా మీరు వారి కోసం మొదటి సంప్రదింపు పాయింట్ అవుతారు . ఇది ఆర్డర్ మరియు ఉత్పత్తి ప్రశ్నల నుండి చెల్లింపు విషయాలు మరియు వెబ్‌సైట్ మార్గదర్శకత్వం వరకు ప్రతిదీ కలిగి ఉంటుంది. మా కస్టమర్ సర్వీస్ అసోసియేట్‌లు నావిగేట్ చేయడానికి, పరిశోధించడానికి మరియు పరిష్కారాలను సమీక్షించడానికి మరియు కస్టమర్‌లతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి వివిధ రకాల సాధనాలను ఉపయోగిస్తాయి.

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియలో ఎటువంటి ఫీజు లేదు.

🔥 ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష , టెలిఫోనిక్ ఇంటర్వ్యు / Virtual Interview ఆధారముగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఆన్లైన్ క్రింద ఇచ్చిన విధానంలో తమ వివరాలను నమోదు చేసి అప్లై చేయాలి. 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *