Amazon Transportation Representative Jobs | Amazon Work From Home jobs in Telugu | Amazon Latest jobs in Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

మన దేశంలో ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అయిన Amazon నుండి Transportation Representative పోస్టులు కోసం అర్హులైన వారి నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు ఎంపిక అయిన వారికి ముందుగా 6 వారాల ట్రైనింగ్ ఇస్తారు.. విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి ఉద్యోగంలోకి తీసుకుంటారు.. 

 

ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు. వాటికీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి

 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

కంపనీ పేరు: Amazon 

 

ఉద్యోగం పేరు : Transportation Representative

 

మొత్తం ఖాళీలు : మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.

 

జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రమ్ ఆఫీస్ / వర్క్ ఫ్రమ్ హోం 

 

విద్యార్హత : ఏదైనా డిగ్రీ 

 

జీతము :  ప్రతీ నెల దాదాపు 35,000/- జీతము ఉంటుంది.

 

ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు జీతము తో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

 

అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరము లేదు. అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.

 

వయస్సు : ఈ కంపనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు. 

 

ఎంపిక విధానం: అప్లై చేసుకున్న వారికి ముందుగా పరీక్ష లేదా ఇంటర్వూ నిర్వహించి ఎంపికైన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు. 

 

ఉద్యోగం – భాద్యతలు : 

 

  1. అన్ని సమయాల్లో స్పష్టంగా మరియు వృత్తిపరమైన పద్ధతిలో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయండి.

 

  1. Amazon కస్టమర్‌లు/డెలివరీ భాగస్వాములకు సత్వర మరియు సమర్థవంతమైన సేవలను అందిస్తుంది/వేగవంతం చేస్తుంది.

 

  1. ఎస్కలేషన్ మ్యాట్రిక్స్‌ను నివేదించడం ద్వారా సున్నితమైన కేసులను సమర్థవంతంగా నిర్వహించండి.

 

  1. అద్భుతమైన సమయ నిర్వహణ నైపుణ్యాలను ప్రదర్శించండి

 

  1. లక్ష్య పనితీరు కొలమానాలను నిర్వహిస్తుంది లేదా మించిపోయింది

 

  1. లాజికల్ రీజనింగ్ ద్వారా సక్రియంగా పరిష్కారాలను వెతకండి మరియు ప్రక్రియ మెరుగుదలలను సూచించడానికి ట్రెండ్‌లను గుర్తించండి

 

  1. కింది స్థానాల్లో ఒకదాని నుండి పని చేయడానికి అభ్యర్థులను నియమించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము

 

▶️ Apply Online – Click here 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *