Amazon లో 28,300/- జీతంతో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు | Amazon Work From Home Jobs | Amazon WFH jobs | Latest jobs in Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ సంస్థ అయిన Amazon లో డిగ్రీ అర్హతతో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత గల వారు ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు. 

మీరు ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు కోసం చూస్తుంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.. అప్లై చేయడానికి ఫీజు లేదు.. ఆన్లైన్ విధానంలో మీ మొబైల్ లోనే అప్లై చేయవచ్చు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అర్థం చేసుకొని అప్లై చేయండి. Apply Link క్రిందన ఇవ్వబడింది.

🏹 Ditto కంపెనీలో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు 

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Amazon సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేసే పోస్టులు : Central Operations Support Executive 

🔥 అర్హతలు : Amazon సంస్థలో ఈ ఉద్యోగాలకు డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు.

  • Excel అనుభవం ఉండాలి.

🔥 జీతము : దాదాపుగా 28,300/- జీతము ఇస్తారు.

  • జీతము తో Amazon సంస్థ నిరుద్యోగులకు చాలా రకాల సదుపాయాలు కల్పిస్తుంది.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు.

🏹 పదో తరగతి అర్హతతో 39,481 ఉద్యోగాలు

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఆన్లైన్ విధానములో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవము అవసరం లేదు. SQL అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🏹 రైల్వేలో 11,558 ఉద్యోగాలు – Click here 

🔥 Job Location : Work from home 🏠 

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి. 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *