Amazon లో 10th అర్హత తో ఉద్యోగాలు | Amazon Process Assistant Jobs Recruitment | Amazon Work From home jobs

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

అందరికీ బాగా సుపరిచితమైన Amazon సంస్థ నుండి 10th అర్హతతో Process Assistant నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసి ఆర్హత గల వారి నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు.

 

ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎక్కువ అర్హతలు అవసరం లేదు, మీకు కేవలం 10th అర్హత ఉంటే చాలు. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అనుభవం కూడా అవసరం లేదు. 

 

ఈ ఉద్యోగాలకు అవసరమైన అర్హతలు , జీతము , ఎంపిక విధానము, అప్లై విధానము మరి కొన్ని ముఖ్యమైన వివరాలు క్రింద ఇచ్చిన వివరాలు ఆధారంగా తెలుసుకొని త్వరగా అప్లై చేయండి.

 

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి. 

 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

కంపనీ పేరు: Amazon 

 

ఉద్యోగం పేరు : Process Assistant 

 

మొత్తం ఖాళీలు : మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.

 

జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రమ్ ఆఫీస్ / వర్క్ ఫ్రమ్ హోం 

 

విద్యార్హత : 10th Class

 

జీతము :  దాదాపు 25,000/-

 

ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

 

అనుభవం : ఈ పోస్టులకు ఎటువంటి అనుభవం లేని వారు కూడా అప్లై చేయవచ్చు. 

 

మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ నందు 2 లేదా అంత కంటే ఎక్కువ సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.

 

ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు, సెలెక్ట్ అయిన వారు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. ఎవరైనా మీకు ఉద్యోగాల ఎంపిక కోసం డబ్బులు అడిగితే మీరు చెల్లించవదద్దు , అలా డబ్బులు అడిగితే ఫేక్ రిక్రూట్మెంట్ గా మీరు గుర్తించాలి. 

 

వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు.

 

చేయాల్సిన పని : 

 

  • అసోసియేట్స్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్‌మెంట్ చేయాలి.

 

  •  అసోసియేట్‌ లకు వర్క్ కేటాయించాలి. 

 

  • ఉత్పాదకత, నాణ్యత మరియు భద్రతపై సహచరుల పర్యవేక్షణ మరియు మార్గదర్శకత్వం.
  • షిఫ్ట్ నాణ్యత మరియు అనుబంధ కార్యాచరణ ప్రణాళికలకు బాధ్యత వహిస్తుంది.
  • సహచరులకు శిక్షణ మరియు అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయడం మరియు అమలు చేయడం చేయాలి.
  •  రోజువారీ ప్రాతిపదికన సంబంధిత వర్క్ స్టేషన్‌ల కోసం 4M మరియు 5S ఆడిట్ నిర్వహించడం చేయాలి.

 

ఎంపిక విధానం : అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేశాక అభ్యర్థులకు పరీక్ష / ఇంటర్వ్యు మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

 

అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి వెబ్సైట్ లో వివరాలు అన్ని చూసి ఇంటర్వూకు వెళ్ళండి.

 

▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింది ఇచ్చిన లింక్ ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో పూర్తి వివరాలను చూసి తర్వాత అప్లై చేయండి.

 

APPLY ONLINE 

 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *