నిరుద్యోగులకు శుభవార్త ! దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎయిమ్స్ లలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ దరఖాస్తులు కోరుతూ AIIMS NORCET 9 నోటిఫికేషన్ విడుదలైంది. బిఎస్సి నర్సింగ్ లేదా జిఎన్ఎమ్ కోర్స్ పూర్తి చేసిన మహిళ మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను జూలై 22వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీలోపు అప్లై చేయవచ్చు.
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
✅ AP అటవీశాఖలో ఉద్యోగాలు – Click here
✅ ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
✅ AIIMS NORCET 9 Notification Organisation :
- ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , న్యూ ఢిల్లీ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 AIIMS NORCET 9 Notification Total Vacancies :
- మొత్తం ఖాళీల సంఖ్య నోటిఫికేషన్ లో ప్రస్తుతం తెలుపలేదు. తర్వాత నోటిఫై చేస్తారు.
🔥 AIIMS NORCET 9 Notification Qualification :
- బిఎస్సి నర్సింగ్ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు . స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి (లేదా)
- GNM పూర్తి చేసి కనీసం 50 బెడ్లు గల హాస్పిటల్లో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి. స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి
🔥 AIIMS NORCET 9 Notification Apply Process :
- ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి.
NORCET నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు తక్కువ ధరలో టెస్ట్ సిరీస్ కావాలంటే మన ” INB Jobs ” యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి 👇👇👇👇
🔥AIIMS NORCET 9 Notification Application Starring Date :
- అర్హత ఉండేవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 22-07-2025 తేదీ నుండి అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥 AIIMS NORCET 9 Notification Application Last Date :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 11-08-2025
🔥 AIIMS NORCET 9 Preliminary Exam Date :
- 14-09-2025 తేదీన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు.
🔥 AIIMS NORCET 9 Mains Exam Date :
- 27-09-2025 తేదిన మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.
🔥 AIIMS NORCET 9 Age Details :
కనిస వయస్సు వివరాలు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు18 సంవత్సరాలు నిండి ఉండాలి.
గరిష్ట వయస్సు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి.
🔥 AIIMS NORCET 9 Application Fee :
- ఎస్సీ , ఎస్టీ, EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 2,400/-
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 3000/- రూపాయలు
- దివ్యాంగులైన అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు .
- పరీక్ష రాసిన ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థుల ఫీజును పరీక్ష ఫలితాలు విడుదల చేసిన తర్వాత రిఫండ్ చేయడం జరుగుతుంది. దీనికోసం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాలి. వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత ఫీజు రిఫండ్ చేస్తారు.
🔥 AIIMS NORCET 9 Age Relaxation Details :
- ప్రభుత్వ నిబంధనలో ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు వర్తిస్తుంది. అనగా
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
🔥 AIIMS NORCET 9 Syllabus Details :
- ప్రిలిమ్స్ లో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను వంద మార్కులకు గాను ఇస్తారు. ఇందులో 20 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ మరియు ఆటిట్యూడ్ నుంచి , 80 ప్రశ్నలు నర్సింగ్ సిలబస్ నుండి ఇస్తారు .
- ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయితే చాలు ఇందులో వచ్చిన మార్కులు ఎంపిక ప్రక్రియలో పరిగణలోకి తీసుకోరు .
- మెయిన్స్ లో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను వంద మార్కులకు గాను ఇస్తారు. ఈ 100 ప్రశ్నలు నర్సింగ్ సిలబస్ నుంచి వస్తాయి. మెయిన్స్ లో అన్ని ప్రశ్నలు నర్సింగ్ సిలబస్ నుంచి మాత్రమే వస్తాయి.
- మెయిన్స్ లో వచ్చిన మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఫైనల్ సెలక్షన్ లిస్ట్ తయారు చేస్తారు .
- ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ లో 1/3 నెగటివ్ మార్కింగ్ విధానం ఉంది .
🔥 AIIMS NORCET 9 Application form 2025 :
- క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.
✅ Download Notification – Click here