AIIMS Mangalagiri Notification 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి వివిధ విభాగాల్లో గ్రూప్ A ఉద్యోగాలు అయిన ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ వంటి వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేసి అప్లికేషన్ హార్డ్ కాపీను పోస్టు ద్వారా చివరి తేదీ నుండి 10 రోజుల్లోపు పంపించాలి.
నోటిఫికేషన్ ద్వారా మొత్తం 121 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేందుకు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి…
✅ Download Full Notification – Click here
✅ Official Website – Click here
