ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ (AIIMS CRE-2025) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కోసం వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా AIIMS మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ బి , గ్రూపు C ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
AIIMS CRE Notification 2025 Details : నోటిఫికేషన్ ద్వారా మొత్తం 53 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతి, 12వ తరగతి, ITI, డిప్లమా, బీటెక్, డిగ్రీ వంటి విద్యార్హతలతో పాటు, నర్సింగ్, మరియు ఇతర పారామెడికల్ కోర్సులు చేసిన వారికి కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
Table of Contents :
AIIMS CRE Notification 2025 Important Dates :
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేది : నవంబర్ 14
- దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేది : డిసెంబర్ 02
- అప్లికేషన్ స్టేటస్ : డిసెంబర్ 8
- పరీక్ష తేదీ : డిసెంబర్ 22 నుండి 24 తేదీల్లో నిర్వహిస్తారు.
AIIMS CRE ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
Assistant Dietician / Dietician / Warden :
అసిస్టెంట్ డైటీషియన్
డైటీషియన్
వార్డెన్ (మహిళ)
Assistant Administrative Officer / Assistant / Executive Assistant / Junior Administrative Officer :
అసిస్టెంట్
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్
జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
ఆఫీస్ సూపరింటెండెంట్
Junior Administrative Assistant / LDC / UDC / Senior Administrative Assistant :
జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)
అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC)
సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
Junior Engineer (Civil)
జూనియర్ ఇంజినీర్ (సివిల్)
Junior Engineer (Electrical)
జూనియర్ ఇంజినీర్ (ఎలెక్ట్రికల్)
Assistant Engineer (AC&R) / Junior Engineer (AC&R/Mechanical) :
అసిస్టెంట్ ఇంజినీర్ (AC&R)
జూనియర్ ఇంజినీర్ (AC&R)
జూనియర్ ఇంజినీర్ (మెకానికల్)
Junior Audiologist / Speech Therapist / Technical Assistant (ENT) :
జూనియర్ ఆడియాలజిస్ట్
స్పీచ్ థెరపిస్ట్
టెక్నికల్ అసిస్టెంట్ (ENT)
Electrician / Wireman / Lineman (Electrical) :
ఎలక్ట్రిషియన్
వైర్‌మ్యాన్
లైన్‌మ్యాన్
Manifold Technician / Gas Steward / Pump Mechanic / Workshop Manager :
మెనీఫోల్డ్ టెక్నీషియన్
గ్యాస్ ఆఫీసర్
గ్యాస్/పంప్ మెకానిక్
వర్క్‌షాప్ మేనేజర్
Assistant Laundry Supervisor
లాండ్రీ సూపర్వైజర్
Technician OT / Technician Anaesthesia / Technical Officer (OT/Anesthesia) :
OT టెక్నీషియన్
అనస్థీషియా టెక్నీసియన్
టెక్నికల్ ఆఫీసర్ (OT/Anesthesia)
Pharmacist / Pharmacist Grade II / Dispensing Attendant / Store Keeper (Drugs) :
ఫార్మసిస్ట్
ఫార్మసిస్ట్ గ్రేడ్ II
డిస్పెన్సింగ్ అటెండెంట్
స్టోర్ కీపర్ (డ్రగ్స్)
Cashier / Junior Accounts Officer / Accountant :
కాషియర్
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్
అకౌంటెంట్
Assistant Stores Officer / Junior Store Officer / Store Keeper :
అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్
జూనియర్ స్టోర్ ఆఫీసర్
స్టోర్ కీపర్
స్టోర్ కీపర్–కమ్–క్లర్క్
CSSD Technician
CSSD టెక్నీషియన్
Hospital Attendant / Nursing Orderly / Lift Operator / Multi-tasking :
మోర్ట్యూరీ అటెండెంట్
హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ III
డిసెక్షన్ హాల్ అటెండెంట్
స్టోర్/ఆఫీస్/మల్టీటాస్కింగ్ అటెండెంట్
ఆపరేటర్ (E&M)
లిఫ్ట్ ఆపరేటర్
Lab Attendant / Lab Technician / Medical Lab Technologist :
ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ II
ల్యాబ్ టెక్నీషియన్
మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్
Library Staff (Librarian G-I / G-III / Library Assistant) :
లైబ్రేరియన్ గ్రేడ్ I
లైబ్రేరియన్ గ్రేడ్ III
లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్
లైబ్రరీ అటెండెంట్ గ్రేడ్ II
Medical Record Staff (MRO / JMRO / Coding Clerk) :
మెడికల్ రికార్డ్ ఆఫీసర్
జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్
మెడికల్ రికార్డ్ టెక్నీషియన్
కోడింగ్ క్లర్క్
Stenographer / PA / Private Secretary :
స్టెనోగ్రాఫర్
పర్సనల్ అసిస్టెంట్
ప్రైవేట్ సెక్రటరీ
Medical Social Worker / Psychiatric Social Worker :
మెడికల్ సోషియల్ వర్కర్
సైకియాట్రిక్ సోషియల్ వర్కర్
Technical Officer (Dental) / Dental Technician :
డెంటల్ టెక్నికల్ ఆఫీసర్
డెంటల్ టెక్నీషియన్
Technical Officer (Ophthalmology) / Optometrist / Refractionist :
ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్
ఆప్టోమెట్రిస్ట్
రిఫ్రాక్షనిస్ట్
Technician (Radiotherapy)
రేడియోథెరపీ టెక్నీషియన్
Technician Radiology / X-Ray / Radiographic technician / Dark Room Assistant :
రేడియాలజీ టెక్నీషియన్
ఎక్స్-రే టెక్నీషియన్
రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్
డార్క్ రూమ్ అసిస్టెంట్
Perfusionist
పెర్ఫ్యూషనిస్ట్
Embryologist
ఎంబ్రియాలజిస్ట్
Assistant Security Officer / Assistant Fire Officer :
సెక్యూరిటీ ఆఫీసర్
ఫైర్ ఆఫీసర్
Fire Technician / Security cum Fire Assistant :
ఫైర్ టెక్నీషియన్
సెక్యూరిటీ–కమ్–ఫైర్ అసిస్టెంట్
Physiotherapist / Junior Physiotherapist / Multi-Rehabilitation Worker :
ఫిజియోథెరపిస్ట్
జూనియర్ ఫిజియోథెరపిస్ట్
మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్
Driver (Ordinary Grade) :
డ్రైవర్
Junior Medical Record Officer / Receptionist :
జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్
రిసెప్షనిస్ట్
Junior Warden / Hostel Warden :
జూనియర్ వార్డెన్
హోస్టల్ వార్డెన్
Senior Nursing Officer / Staff Nurse / Multi-purpose Worker :
సీనియర్ నర్సింగ్ ఆఫీసర్
స్టాఫ్ నర్స్ గ్రేడ్ I
MPW
Sanitary Inspector (Grade I/II) :
శానిటరీ ఇన్‌స్పెక్టర్
Occupational Therapist / Junior Occupational Therapist :
ఆక్యుపేషనల్ థెరపిస్ట్
జూనియర్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్
Junior Hindi Translator / Senior Hindi Officer :
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్
సీనియర్ హిందీ ఆఫీసర్
Nuclear Medicine Technologist :
న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్
Transplant Coordinator :
ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్
Yoga Instructor :
యోగా ఇన్‌స్ట్రక్టర్
Programmer :
ప్రోగ్రామర్
Prosthetic Technician / Orthotic Technician :
ప్రోస్థటిక్ టెక్నీషియన్
ఆర్థోటిక్ టెక్నీషియన్
Tailor Grade III :
టైలర్ గ్రేడ్ III
Artist
ఆర్టిస్ట్
Electrocardiograph Technical Assistant :
ECG టెక్నికల్ అసిస్టెంట్
Medical Photographer / Junior Photographer:
మెడికల్ ఫోటోగ్రాఫర్
జూనియర్ ఫోటోగ్రాఫర్
Statistical Assistant :
స్టాటిస్టికల్ అసిస్టెంట్
Junior Engineer (Instrumentation) :
జూనియర్ ఇంజినీర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)
Laundry Mechanic :
లాండ్రీ మెకానిక్
PACS Administrator :
PACS అడ్మినిస్ట్రేటర్
Assistant Research Officer / Research Assistant :
అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్
రీసెర్చ్ అసిస్టెంట్
Junior Engineer (Safety) :
జూనియర్ ఇంజినీర్ (సేఫ్టీ)
AIIMS CRE Notification 2025 Total Vacancies :
AIIMS CRE నోటిఫికేషన్ ద్వారా దాదాపుగా 1383 పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
AIIMS CRE Selection Process :
పోస్టులను అనుసరించి పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
AIIMS CRE Exam Pattern :
- మొత్తం 400 మార్కులకు 100 ప్రశ్నలు ఇస్తారు.
- 90 నిమిషాల సమయం ఇస్తారు.
- ప్రతీ ప్రశ్నకు 4 మార్కులు ఇస్తారు.
- జవాబు తప్పుగా గుర్తిస్తే ¼ మార్కులు తగ్గిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ వివరాలు :
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ : AIIMS వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయండి.
- డాక్యుమెంట్స్ అప్‌లోడ్: ఫోటో, సంతకం, సర్టిఫికెట్‌లను అప్‌లోడ్ చేయండి.
- పరీక్ష ఫీజు చెల్లించండి.
AIIMS CRE Notification 2025 Application fee :
- GEN, OBC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 3,000/-
- SC, ST, EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 2,400/-
- PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు
🏹 Download Full Notification – Click here
