AIASL Passenger Service Agents On Job Training Recruitment 2026 : AI ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) నుండి తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో పని చేసేందుకు On Job Training నోటిఫికేషన్ విడుదల చేశారు. 11 నెలలు పాటు On Job Training కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎంపికైన వారికి నెలకు 10,000/- స్టైపెండ్ ఇస్తారు.. ఈ పోస్టులు తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
ననోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి.
✅ ప్రభుత్వ పాఠశాలల్లో 424 ఉద్యోగాలు – Click here
Table of Contents :
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
AI ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) అనే సంస్థ విడుదల చేసింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ప్యాసింజర్ సర్వీస్ ఏజెంట్ ట్రైనీ గా పని చేసేందుకు On Job Training కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అప్లికేషన్ విధానం :
ఏవియేషన్ ఇన్స్టిట్యూట్లు / కళాశాలలు అభ్యర్థుల జాబితాను అందించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తిగత ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
అప్లికేషన్ చివరి తేదీ :
అర్హత ఉన్న వారు ఈ పోస్టులకు జనవరి 13వ తేదీలోపు అప్లై చేయాలి.
అప్లై చేయు విధానము :
- కంపెనీ ప్రొఫైల్‌తో పాటు సంస్థ యొక్క అనుబంధాలు/అక్రిడిటేషన్ల వివరాలు మరియు పత్రాలను అందించాలి.
- వివరాలను క్రింద ఇవ్వబడిన ఇమెయిల్ ID లో అందించాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 13.01.2026.
- మెయిల్ ఐడీ : officer.hrsr@aiasl.in
ఎంపిక విధానం వివరాలు :
- ప్యాసింజర్ సర్వీస్ ఏజెంట్ ట్రైనీ పదవికి తగిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
- PSAలు వారి పనితీరు, మూల్యాంకనం, రేటింగ్ మరియు హాజరు సంతృప్తికరంగా ఉంటే AIASL నుండి ట్రైనీగా ప్యాసింజర్ సర్వీస్‌లో పూర్తి చేసిన సర్టిఫికేట్‌ను అందుకుంటారు.
స్టైపెండ్ వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు 10,000/- స్టైపెండ్ ఇస్తారు.
అ
✅ Download Notification – Click here
✅ Official Website – Click here
