Telangana HYDRA Outsourcing Jobs Notification 2025 – హైడ్రాలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు :
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనగా హైడ్రాలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ కోసం అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్నవారు అప్లై చేయండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఉన్న
ఈ నోటిఫికేషన్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఆసిడ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) అనే సంస్థ జారీ చేసింది.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
డ్రైవర్ ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసినందుకు హైడ్రా ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 హైడ్రాలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు :
గత పోలీస్ రిక్రూట్మెంట్ నందు ఫైనల్ పరీక్ష రాసి , ఎంపిక కాని అభ్యర్థులు హైడ్రాలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హులు.
🔥 హైడ్రాలో మొత్తం అవుట్సోర్సింగ్ ఉద్యోగాల సంఖ్య :
ప్రస్తుతం 200 డ్రైవర్ పోస్టులను భర్తీ చేసేందుకు హైడ్రా ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 హైడ్రా ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు :
హైడ్రాలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు మే 19వ తేదీ నుండి మే 21వ తేదీలోపు అప్లై చేయాలి.
🔥 హైడ్రా ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
హైడ్రా లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తమ అప్లికేషన్ ను మే 19వ తేది నుండి మే 21వ తేదీ లోపు నక్లెస్ రోడ్డులో ఉన్న హైడ్రా యం.టి ఆఫీసు నందు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల లోపు అందజేయాలి.
🏹 Download Notification – Click here