Telangana ANM Exam Key Released | TG MHSRB Response Sheets download | Download Telangana MPHA

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

తెలంగాణలో రాష్ర్టంలో 1931 ANM / MPHA(F) ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా డిసెంబర్ 29న నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష ప్రాథమిక “కీ” ను మెడికల్ మరియు హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. 

ప్రస్తుతం అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకొని తమకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకునేందుకు అవకాశం ఉంది.

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

  • జనవరి 2వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి నుండి జనవరి 4వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ‘కీ ‘ ను అభ్యర్థులు తమ అప్లికేషన్ పెట్టినప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మరియు పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • MHSRB విడుదల చేసిన “కీ” పైన అభ్యర్థులకు అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్సైట్ లో జనవరి 2వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి నుండి  జనవరి 4వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు Key పై Objections పెట్టుకోవచ్చు. అభ్యంతరాలు పెట్టే ప్రతి ఒక్క అభ్యర్థి మాస్టర్ క్వశ్చన్ పేపర్ లో ఉన్న క్వశ్చన్ ఐడీల ఆధారంగా అబ్జెక్షన్ పెట్టాలి.
  • ఒకే సెషన్ లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించడం కారణంగా మార్కుల నార్మలైజేషన్ ఉండదు.
  • అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి రెస్పాన్స్ షీట్ మరియు మాస్టర్ క్వశ్చన్ పేపర్ ను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • “కీ” పైన అభ్యర్థులకు అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్సైట్ లో జనవరి 4వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు Key Objections పెట్టుకోవచ్చు. అభ్యర్థులు ఒక్కసారి మాత్రమే ఇలా అబ్జెక్షన్ పెట్టడానికి అవకాశం ఉంది. ఒకేసారి ఎన్ని ప్రశ్నలకైనా Key Objections పెట్టవచ్చు. ఈ విధంగా గ్రీవెన్స్ పెట్టడానికి అభ్యర్థులు తప్పనిసరిగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ PDF లేదా JPEG Format లో అప్లోడ్ చేయాలి.

🏹 Official Website – Click here 

🏹 Download Key and Response Sheet – Click here 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *