Mangalagiri AIIMS Recruitment 2023 | AIIMS Mangalagiri Latest Jobs Recruitment

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి లో ఉన్న ఎయిమ్స్ నుండి వివిధ గ్రూప్ బి గ్రూప్ సి నాన్ ఫ్యాక్టరీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది .

ఈ ఉద్యోగాలను డైరెక్ట్ బేసిస్ విధానంలో భారతి చేస్తున్నారు.

ఈ పోస్టులకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు .

ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ , PA, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ , మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్-1 , అసిస్టెంట్ , పర్సనల్ అసిస్టెంట్ , లైబ్రేరియన్ గ్రేడ్-3 , ల్యాబ్ టెక్నీషియన్ అప్పర్ డివిజన్ క్లర్క్ , ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకుని అప్లై చేసిన తర్వాత వచ్చిన అప్లికేషన్ ప్రింట్ ను తీసుకొని స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించాలి . 

ఈ పోస్టులకు ఆగస్టు 5 నుంచి అప్లై చేయవచ్చు.

ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ఈ నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుంచి 30 రోజుల్లోపు ఆన్లైన్లో అప్లై చేయాలి .

ఆన్లైన్ లో అప్లై చేయడానికి చివరి తేదీ నుంచి పది రోజుల్లోపు ఆఫ్లైన్ లో అప్లికేషన్ ప్రింట్ ను పంపించాలి .

విజయవాడ , చెన్నై , ముంబై , న్యూఢిల్లీ , కోల్ కత్తా జైపూర్ , లక్నో , పాట్నా , భోపాల్ , తిరువనంతపురం , బెంగళూరు,  గౌహతి , హైదరాబాద్ , అహ్మదాబాద్ , రాయపూర్ లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

UR , OBC , EWS అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు మరియు ప్రాసెసింగ్ ఫీజు కలిపి 1000/- రూపాయలు చెల్లించాలి .

SC , ST, PwBD , Female , ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు కు ఫీజు లేదు . కానీ ప్రొసీసింగ్ ఫీజు వంద రూపాయలు చెల్లించాలి .

పూర్తి నోటిఫికేషన్ మరియు Apply లింక్ క్రింద ఇవ్వబడినవి .

అర్హత ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్లైన్లో అప్లై చేయండి.

DOWNLOAD NOTIFICATION

APPLY ONLINE 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *