NCERT లో 12th, Degree అర్హతతో ఉద్యోగాలు | NCERT Typist, Desktop Operator Jobs Recruitment 2024 | Latest Latest jobs in Telugu 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

National Council Of Educational Research and Training (NCERT) నుండి టైపిస్ట్ మరియు డెస్క్ టాప్ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి. ఈ ఆర్టికల్ చివరిలో పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవసరమైన లింక్స్ ఇవ్వబడినవి

🏹 ప్రభుత్వ సంస్థలో డిగ్రీ అర్హతతో AO ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : National Council Of Educational Research and Training (NCERT)

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : టైపిస్ట్ మరియు డెస్క్ టాప్ ఆపరేటర్ 

🔥 విద్యార్హతలు : 12th, Degree 

🔥 వయసులో సడలింపు : 18 నుండి 45 సంవత్సరాల వయస్సు ఉండాలి.

🔥 జీతం : 35,000/-

🔥దరఖాస్తు విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు ముందుగా అప్లికేషన్ నింపి అవసరమైన  డాక్యుమెంట్స్ జత పరచి తమ అప్లికేషన్ Mail చేయాలి.

  • Mail I’d – sopmd2019@gmail.com

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 ఎంపిక విధానం : అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

 🔥 జాబ్ లొకేషన్ : న్యూ ఢిల్లీ

🔥 ముఖ్యమైన తేదీలు :

  • అప్లికేషన్ చివరి తేదీ : 23-10-2024

🏹 పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. నోటిఫికేషన్ల వివరాలు పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *