చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం | భర్తీ చేసే పోస్ట్లు, ఉండవలసిన అర్హతలు ఇవే | CNCI Staff Nurse Recruitment 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) నుండి చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (CNCI) లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హులైనవారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు, అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము వంటి ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) నుండి చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఖాళీలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ విడుదల చేశారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : BECIL విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా CNCI లో స్టాఫ్ నర్స్ (క్రిటికల్ కేర్) ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 10

🔥 విద్యార్హతలు : 

  • బీఎస్సీ నర్సింగ్ లేదా ఎమ్మెస్సీ నర్సింగ్ పూర్తి చేసి క్రిటికల్ కేర్ యూనిట్ లో ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి (లేదా)
  • జిఎన్ఎం పూర్తి చేసి క్రిటికల్ కేర్ యూనిట్ లో రెండు సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి.

🔥 జీతం : 30,000/- జీతం ఇస్తారు. 

  • జీతంతో పాటు క్రిటికల్ కేర్ యూనిట్ అలవెన్స్ 4000/- రూపాయలు అదనంగా ఇస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు :

  • GEN / OBC / Ex – సర్వీస్ మెన్ , మరియు మహిళలకు ఫీజు 590/-
  • SC, ST, EWS, PH అభ్యర్థులకు ఫీజు 295/-

🔥 చివరి తేదీ : అక్టోబర్ 15

🔥 సెంట్రల్ యూనివర్సిటీలో 10th అర్హతతో ఉద్యోగాలు – Click here 

🔥ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి తదుపరి ఎంపిక సంబంధించిన సమాచారం తెలియజేస్తారు. 

🔥అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూకు హాజరయ్యే వారికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ముందుగా తమ అప్లికేషన్ మరియు అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ కూడా స్కాన్ చేసి ఒక పిడిఎఫ్ గా మార్చి మెయిల్ ద్వారా అప్లై చేయాలి. 

  • ఇలా అప్లై చేసిన తర్వాత తప్పనిసరిగా అభ్యర్థి సంతకం చేసిన డాక్యుమెంట్స్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి.

🔥 అప్లికేషన్ కు జత పరచాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ : 👇 👇 👇 

1.Educational / Professional Certificates.

2. 10th/Birth Certificate.

3. Caste Certificate (if applicable)

4. Work Experience Certificate (if applicable)

5. PAN Card copy

6. Aadhar Card copy

7. Copy of EPF/ESIC Card (Previous employer-if applicable)

🔥 అప్లికేషన్ పంపించాల్సిన మెయిల్ ఐడి : recruitment.cncik@gmail.com

🔥 అప్లికేషన్ పోస్ట్ ద్వారా పంపించాల్సిన అడ్రస్ : “Broadcast Engineering Consultants India Limited (BECIL), BECIL BHAWAN, C-56/A-17, Sector-62, Noida-201307 (U.P)

🔥 జాబ్ లొకేషన్ : చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, కోల్ కత్తా 

🔥 ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *