ఆంధ్రప్రదేశ్ లో 6,100 పోలీసు ఉద్యోగాలు భర్తీ పై కీలక ప్రకటన చేసిన హోమ్ మినిస్టర్ | AP Police Jobs PMT, PET Tests | AP Police Constable Events | AP Police Constable Recruitment Update 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. 

2022 నవంబర్ లో విడుదల చేసిన 6100 పోలీసు ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రక్రియ ఇంత వరకు పూర్తి కాలేదు. ఈ 6,100 ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత గారు తెలిపారు. 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

వచ్చే ఐదు నెలలల్లో PMT, PET పరీక్షలను పూర్తిచేసి , ఈ రెండో దశలో (PMT, PET) ఉత్తీర్ణులైన వారికి మూడవ దశలో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని మంత్రి గారు తెలిపారు. 

గతంలో విడుదల చేసిన ఈ రిక్రూట్మెంట్ పూర్తి అయితే పోలీసు ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో దాదాపు 20,000 ఖాళీలు ఉన్నట్లు గతంలోనే హోం మంత్రి వంగలపూడి అనిత గారు తెలిపారు. 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *