రాత పరీక్ష లేకుండా DRDO లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | DRDO PXE JRF Recruitment 2024 | Latest Government Jobs Alerts

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యొక్క సంస్థ అయిన Proof and Experimenl Establishment (PXE) జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్ధులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ అప్లికేషన్ మెయిల్ ద్వారా పంపించి అప్లై చేయవచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు వివరాలు , అర్హతలు , ఎంపిక జీతము , అప్లై విధానం వివరాలు అన్ని ఈ ఆర్టికల్ పూర్తిగా చదవడం ద్వారా తెలుసుకొని అప్లై చేయండి.

10+2 అర్హతతో క్లర్క్ ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : DRDO – PXE 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 02

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ రీసెర్చ్ ఫెలో 

🔥 జీతము : 37,000/- + HRA 

అటవీ శాఖలో 10+2 అర్హతతో ఉద్యోగాలు – Click here 

🔥 అర్హతలు : ఈ ఉద్యోగాలకు క్రింది విధముగా అర్హతలు ఉండాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 08-10-2024

🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్థులు తమ అప్లికేషన్ తో పాటు అవసరమైన సర్టిఫికెట్స్ అన్ని జతపరిచి మెయిల్ ద్వారా పంపించి అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ పంపించాల్సిన Mail I’d : admin.pxe@gov.in

🔥 ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అభ్యర్థులను ఆన్లైన్ విధానంలో ఇంటర్వ్యూ చేస్తూ ఎంపిక చేస్తారు.

🔥 ఆన్లైన్ ఇంటర్వ్యూ తేదీ : 21-10-2024.

🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్స్ యొక్క సమాచారం మీరు తెలుసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు వెబ్సైట్ INB Jobs ను ఓపెన్ చేసి కొత్త నోటిఫికేషన్ తెలుసుకొని అప్లై చేయండి.

🏹 Download Notification & Application – Click here 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *