Capgemini లో డిగ్రీ అర్హతతో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు | Capgemini Work from home jobs | Capgemini AWS Recruitment 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ MNC కంపెనీ అయిన Capgemini నుండి Amazon Web Services (AWS) పోస్టులకు డిగ్రీ విద్యార్హత గల నుండి Online లో దరఖాస్తులు కోరుతున్నారు. ఎంపికైన వారు ఇంటి నుండే పని చేస్తూ 30,300/- జీతము పొందవచ్చు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు , ఎంపిక విధానము , జీతము , అప్లికేషన్ విధానము ,జాబ్ లొకేషన్ , ఇలాంటి వివరాలు అన్ని మీరు పూర్తిగా ఈ ఆర్టికల్ చివరి వరకు చదవడం ద్వారా తెలుసుకొని మీకు అర్హత ఉంటే వెంటనే అప్లై చేయండి. ఈ ఉద్యోగాల సమాచారం మీ మిత్రులలో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా ఈ సమాచారాన్ని వాళ్ళకి కూడా Share చేయండి.

🏹 పదో తరగతి అర్హతతో 39,481 ఉద్యోగాలు

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Capgemini సంస్థలో పోస్టులకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

🔥 భర్తీ చేసే పోస్టులు : Amazon Web Services (AWS) పోస్టులకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

🔥 ఖాళీల సంఖ్య : ఖాళీల సంఖ్య రిక్రూట్మెంట్ వివరాల్లో తెలుపలేదు.

🔥 అర్హతలు : Capgemini లో AWS postulaku క్రింది విధంగా అర్హతలు ఉండాలి.

  • ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడడం , రాయడం , చదవడం రావాలి.
  • మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉత్పత్తులు మరియు అప్లికేషన్ల గురించిన పరిజ్ఞానం కలిగి ఉండాలి.
  • మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
  • వ్యాపారం మరియు కార్యాచరణ ప్రాంతంపై అవగాహన ఉండాలి.

🏹 రైల్వేలో 11,558 ఉద్యోగాలు – Click here

🔥 జీతము : ప్రారంభంలో 30,300/- వరకు జీతము వస్తుంది.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవము అవసరం లేదు. అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేయవచ్చు. అనుభవం ఉంటే ప్రాధాన్యత ఇవ్వవచ్చు.

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి Online లో తమ వివరాలు అన్నీ సరిగ్గా నమోదు చేసి అప్లై చేసుకోవాలి. అప్లై చేయడానికి ఫీజు లేదు.

🏹 Apply Online – Click here

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిని ముందుగా Short List చేస్తారు.

  • Shortlist అయిన వారికి Assessment Test మరియు Telephonic Interview / Field Interview నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 Job Location : Work from home ( ఇంటి నుండే పని చేసుకోవచ్చు )

🔥 ఉద్యోగానికి ఎంపికైన వారు చేయాల్సిన పని  :

  • AWS సేవలను ఉపయోగించి ఉత్పత్తి నిర్మాణంలో పని చేయాలి.
  • ఫంక్షనల్ మరియు నాన్-ఫంక్షనల్ పరీక్షలను నిర్వహించాలి.
  • CI/CD పైప్‌లైన్‌లలో పని చేయాలి రావాలి.
  • ఉత్పత్తి లక్షణాలు మరియు అవసరాలను తెలుసుకోవడానికి క్రాస్ ఫంక్షనల్ టీమ్‌లతో సహకరించాలి.
  • సాఫ్ట్‌వేర్ మార్పులు మరియు నవీకరణలను తెలుసుకోవడానికి రిగ్రెషన్ పరీక్షను నిర్వహించాలి.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 01-10-2024

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి. 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *