Google లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు | Google Digital Media Senior Associate Jobs | Google Work From Home Jobs

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ అమెరికన్ మల్టీ నేషనల్ కంపెనీ అయిన Google సంస్థ నుండి Digital Media Senior Associates అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.

ఈ సంస్థలో ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత గల నిరుద్యోగులు నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఎంపికైన అభ్యర్థులకు 41,600/- నుండి 58,300/- వరకు జీతంతో పాటు ఇంటి నుండి పని (Work From Home Jobs) చేసే అవకాశం కూడా ఇస్తున్నారు..

Google సంస్థ ఉద్యోగాలకు విడుదల చేసిన ఈ భారీ రిక్రూట్మెంట్ మీకు అర్హత ఉంటే తప్పకుండా త్వరగా అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ ప్రముఖ సంస్థ అయిన Google విడుదల చేసింది .

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : Digital Media Senior Associates

🔥 అర్హతలు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు

🔥 జీతము : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రతి నెల 41,600/- నుండి 58,300/- వరకు జీతం ఇస్తారు.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకి అప్లై చేసిన వారికి Google సంస్థ వారు మెయిల్ ద్వారా లేదా ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి Online Test లేదా Interview నిర్వహించి నిర్వహించి ఎంపిక చేస్తారు. 

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మీకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు సెప్టెంబర్ 23వ తేదీ లోపు ఆన్లైన్లో తమ వివరాలు అన్నీ నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.. అప్లై చేయడానికి అవసరమైన లింక్ క్రిందన ఇవ్వబడినది.

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి.

🔥 జాబ్ లొకేషన్ : Work From Home Jobs 

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. 

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి. 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *