NETFLIX లో ఉద్యోగాలు భర్తీ | NETFLIX Associate Jobs | Latest jobs Hiring For Freshers | WFH jobs in Telugu 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ సంస్థ NETFLIX లో అసోసియేట్ ( ఫైనాన్స్ మరియు స్ట్రాటజీ) ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ లేదా ఎంబీఏ పూర్తి చేసిన వారు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఎంపికైన వారికి ప్రతి నెల 75 వేల రూపాయల వరకు జీతంతో పాటు ఇతర సదుపాయాలు కూడా కంపెనీ వారు కల్పిస్తారు. 

ఈ సంస్థ విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు మీరు త్వరగా అప్లై చేసి ఎంపిక అవ్వండి. అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం కూడా లేదు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి. అప్లై చేయుటకు చివరి తేదీ 05-09-2024

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : NETFLIX అనే సంస్థలో ఉద్యోగాల కోసం దరఖాస్తుల కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : NETFLIX సంస్థలో అసోసియేట్ (ఫైనాన్స్ మరియు స్ట్రాటజీ) అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ విద్యార్హత లేదా ఎంబీఏ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయుటకు అర్హులు.

🔥 జీతము : ఎంపికైన వారికి ప్రతి 75,000/- జీతం ఇస్తారు.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకి అప్లై చేసిన అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేసి ఆన్లైన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ కి సంబంధించిన వివరాలు మీకు అప్లై చేసేటప్పుడు మీరు ఇచ్చిన మెయిల్ ఐడి లేదా ఫోన్ నెంబర్ కు సమాచారం తెలియజేస్తారు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మీకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు 05-09-2024 తేది లోపు అప్లై చేయాలి.

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి. అప్లై చేసేటప్పుడు అభ్యర్థులు తమ వివరాలు సరిగ్గా నమోదు చేయాలి. లేదంటే అప్లికేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.

🔥 జాబ్ లొకేషన్ : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు ముంబైలో పని చేయాల్సి ఉంటుంది.

🔥 ఉద్యోగము బాధ్యతలు : 

  • పరిశ్రమ, వినియోగదారు మరియు బాహ్య మరియు అంతర్గత వనరులతో పనిచేసే పోటీ అంతటా క్లిష్టమైన వ్యాపార డ్రైవర్‌ల ట్రెండ్‌లపై దృక్పథాన్ని సృష్టించగలగాలి.
  • క్రాస్-ఫంక్షనల్ టీమ్‌ల భాగస్వామ్యంతో లక్ష్య మార్కెట్ వృద్ధి ప్రాజెక్టులను డ్రైవ్ చేయండి మరియు అమలు కార్యక్రమాలను గుర్తించడానికి వర్కింగ్ సెషన్‌లను మీరు ప్రారంభించాలి.
  • మధ్య నుండి దీర్ఘకాలిక ప్రణాళిక కోసం మద్దతు పోర్ట్‌ఫోలియో ప్రోగ్రామింగ్ వ్యూహం చేయాలి.
  • ఫైనాన్స్ & స్ట్రాటజీ, క్రియేటివ్ మరియు బిజినెస్ టీమ్‌లలో బహుళ వాటాదారులను నిర్వహించగలగాలి.
  • సంబంధిత ఆపరేటింగ్ మరియు ఫైనాన్షియల్ మెట్రిక్‌లపై విశ్లేషణలు మరియు నివేదికలను సీనియర్ బిజినెస్ లీడర్‌లకు సులభంగా అర్థం చేసుకోగలిగే ఫార్మాట్‌లో అందించాలి.
  • ఆప్టిమైజేషన్ మరియు మెరుగుదల కోసం ప్రాంతాలను నిర్ణయించడానికి ఆలోచనాత్మకమైన పోస్ట్-మార్టం విశ్లేషణలను కంపైల్ చేయాలి.
  • ప్రపంచవ్యాప్తంగా ఇతర ఫైనాన్స్ టీమ్‌లతో పాటు ఉత్పత్తి, మార్కెటింగ్ మరియు వినియోగదారుల అంతర్దృష్టి బృందాలతో కలిసి పని చేయాల్సి.

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. రిక్రూట్మెంట్ ప్రక్రియలో మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి. 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *