10th , ఇంటర్, డిగ్రీ అర్హత గల వారికి Jio లో ఉద్యోగాలు | Jio Work from home jobs | Jio Latest Jobs Recruitment 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

రిలయన్స్ జియో లో వివిధ విభాగాలలో ఖాళీ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. దాదాపుగా 30 వేల వరకు ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి,  ఇంటర్మీడియట్ వంటి అర్హతలతో పాటు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వంటి అర్హతలు కలిగిన వారు కూడా ఈ పోస్టుకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. 

పార్ట్ టైం జాబ్ చేయాలి అనుకునే వారికి కూడా ఇందులో పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలి అనుకుంటే జియో కి చెందిన అధికారిక వెబ్సైట్ లో మీ వివరాలన్నీ నమోదు చేస్తే కంపెనీవారు అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని  కాల్ / మెయిల్ ద్వారా సంప్రదించి ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరి కొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే తప్పనిసరిగా త్వరగా అప్లై చేయండి.

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Any Course @ 499- Only

APPSC, TSPSC , SSC, Banks, RRB పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only 

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : రిలయన్స్ జియో లో వివిధ విభాగాలలో ఖాళీ పోస్టులకు ఈ నోటిఫికేషన్ జియో సంస్థ విడుదల చేసింది.

🔥 భర్తీ చేసే పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా జియో కు చెందిన వివిధ విభాగాలలో ఫుల్ టైం మరియు పార్ట్ టైం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇందులో మీరు ఫ్రీ లాన్సర్ గా కూడా పనిచేయవచ్చు. 

  • బిజినెస్ ఆపరేషన్స్ , సేల్స్ మరియు డిస్ట్రిబ్యూషన్, ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ, హోమం రిసోర్సెస్ మరియు ట్రైనింగ్, అప్రెంటిస్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ , ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ , రెగ్యులేటరీ, కార్పొరేట్ ఎఫైర్స్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఆపరేషన్స్ , సప్లై చైన్ కార్పొరేట్ సర్వీసెస్, ప్రొక్యూర్మెంట్ అండ్ కాంట్రాక్ట్స్, లీగల్ మార్కెటింగ్ మరియు ఇతర విభాగాల్లో ఈ పోస్టుల భర్తీ జరుగుతుంది.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. 

🔥 అర్హతలు : పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ డిప్లమా, బిటెక్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వంటి ఇతర అర్హతలు కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 పోస్టింగ్ లొకేషన్ : మీ సొంత జిల్లాలోని ఉద్యోగం పొందే అవకాశం ఉంది.

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 చివరి తేదీ : సాధ్యమైనంత త్వరగా ఈ పోస్టులకు అప్లై చేయండి.

🔥 ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అభ్యర్థులకు వారు అప్లై చేసిన ఉద్యోగాన్ని బట్టి పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.. 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *