SWIGGY Work from home jobs | Work from home jobs in Telugu | Work from home jobs in Telugu | Swiggy Junior Copywriter Jobs

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ Swiggy నుండి Junior Copywriter పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతుంది. 

ఏదైనా డిగ్రీతో అర్హత ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసి ఇంటి నుండి పనిచేసుకునే అవకాశాన్ని పొందండి. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Swiggy 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Junior Copywriter 

🔥 అర్హత : 

  • Any Degree 

🔥 జీతము : 32,500/-

🔥 జాబ్ లొకేషన్ : మీ ఇంటి నుండి పని చేయాలి ( Work from home ) 

🔥 వయస్సు : మీకు కనీసం 18 సంవత్సరాలు ఉంటే ఈ పోస్టులకు మీరు అర్హులు.

🔥 చివరి తేదీ : 26-04-2024

🔥 అనుభవం : ప్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 ఎంపికైన వారు చేయాల్సిన పని : 

  • మొత్తం కంటెంట్ వ్యాకరణ దోషాలు లేకుండా మరియు టోనాలిటీ మరియు స్టైల్ పరంగా స్థిరంగా ఉండేలా చూసుకోవాలి.
  • బహుళ ప్రాజెక్ట్‌లను ఏకకాలంలో నిర్వహించగల సామర్థ్యం, అంతర్గత మరియు బాహ్య బహుళ మరియు సంబంధిత వాటాదారుల నుండి సంక్షిప్త సమాచారం తీసుకోవచ్చు.
  • సులభంగా అర్థమయ్యే రీతిలో బృందానికి బ్రీఫ్‌లను అనువదించడం, అవసరమైనప్పుడు రచయితల బృందానికి మార్గనిర్దేశం చేయడం చేయాలి.
  • ప్రామాణీకరణ పరంగా, వివిధ వినియోగదారుల సెట్‌ల కోసం కాపీ బ్యాంక్‌లను సృష్టించడం మరియు భాష మరియు అంతిమ వినియోగదారుల యొక్క మొత్తం అవగాహన పరంగా నాణ్యత విషయంలో స్థిరమైన పనిని నిర్ధారించడం చేయాలి.
  • అవసరమైనప్పుడు కాపీ/కంటెంట్ పనిని సృష్టించడం మరియు భాగస్వామ్యం చేయాలి.
  • కాపీ/కంటెంట్ టీమ్ మరియు డిజైన్ టీమ్ మధ్య సరైన మరియు స్థిరమైన సహకారాన్ని నిర్ధారించాలి.

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో క్రింది ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి మీ మొబైల్ లో మీ వివరాలన్నీ సరిగ్గా నమోదు చేస్తే మీకు ఇంటర్వ్యూకి సంబంధించిన సమాచారం మెయిల్ లేదా మెసేజ్ వస్తుంది.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *