ఆంధ్రప్రదేశ్ వైద్య కళాశాలలో ఉద్యోగాలు | అర్హతలు ఎంపిక విధానము మరియు పూర్తి వివరాలు ఇవే | Andhra Pradesh Government Medical College Jobs 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల నుండి 57 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఈనెల 20వ తేదీన నియామక పత్రాలు అందజేస్తారు.

ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు డైరెక్టుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు కావాలి.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు , ఉండవలసిన అర్హతలు , ఎంపిక విధానం మరియు ఇతర వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.

అత్యుత్తమ ఫ్యాకల్టీ తో ప్రభుత్వ ఉద్యోగాలకు మా యాప్ లో అతి తక్కువ ధరలో ఆన్లైన్ క్లాసులు. ఈ క్లాసులు మీకు నచ్చిన సమయంలో, మీరు ఎప్పుడైనా, ఎక్కడి నుండి అయినా ఎన్నిసార్లైనా చూడవచ్చు.

✅ ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/-

🔥 ఏపీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రభుత్వ వైద్య కళాశాల , రాజమహేంద్రవరం

🔥 భర్తీ చేసే పోస్టులు : సీనియర్ రెసిడెంట్ 

🔥 మొత్తం ఖాళీలు: 57

🔥 ఫీజు : 1000/-

🔥 ఈ పోస్టులకు రాత పరీక్ష లేకుండా Interview ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది..

🔥 ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు మార్చి 15వ తేదీన ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

🔥 ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ 👇👇👇

  • SSC సర్టిఫికేట్
  • ఎంబిబిఎస్, పీజీ డిగ్రీ సర్టిఫికెట్
  • మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
  • పీజీ మార్కుల లిస్టు
  • సోషల్ స్టేటస్ సర్టిఫికెట్
  • ఆధార్ కార్డు
  • 4 నుండి 10వ తరగతి స్టడీ సర్టిఫికెట్లు
  • డిమాండ్ డ్రాఫ్ట్

🔥 అడ్రస్: ప్రిన్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల , రాజమహేంద్రవరం.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *