Concentrix Work From Home Jobs | Latest Work From Home Jobs | Concentrix Hiring for Freshers

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ కంపెనీ అయిన Concentrix నుండి అనే US Background Associates పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు మీరు 10+2 లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో అప్లై చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే చక్కగా ఇంటి నుండే పనిచేసుకోవచ్చు.

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

🔥 Official Website 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు. వాటికీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇

🔥 కంపనీ పేరు: Concentrix 

🔥 ఉద్యోగం పేరు : US Background Associates

🔥 జీతము : దాదాపు 25,000/- 

🔥 ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు జీతముతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

🔥 మొత్తం ఖాళీలు : ఖాళీల వివరాలు ప్రకటించలేదు.

🔥 విద్యార్హత : ఏదైనా డిగ్రీ

🔥 అనుభవం: ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు.

🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. నియామక ప్రక్రియలో ఏ దశలో కూడా మీరు ఇటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు.

🔥 వయస్సు : ఈ కంపెనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

🔥 ఎంపిక విధానం: ఈ పోస్టులకు అప్లై చేసుకున్న కంపెనీ వారు పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగంలో జాయిన్ చేసుకుంటారు.

🔥 ఉద్యోగం – భాద్యతలు : 

  • అభ్యర్థికి పని దినం, RAMCO, ఇతర CNX సాధనాల గురించి పని పరిజ్ఞానం ఉండాలి.
  • నేపథ్య తనిఖీ ప్రక్రియలతో ముందస్తు అనుభవం అవసరం (కావాల్సినది).
  • స్టెర్లింగ్ క్లయింట్ బ్యాక్‌గ్రౌండ్ చెక్ సిస్టమ్ (లేదా ఇతర బ్యాక్‌గ్రౌండ్ చెక్ సిస్టమ్స్) యొక్క పని పరిజ్ఞానం/అనుభవం అవసరం.
  • ఉత్తర అమెరికా కొత్త నియామకాల యొక్క అన్ని బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లను పర్యవేక్షించండి 
  • ఖచ్చితమైన మరియు సకాలంలో పూర్తి అయ్యేలా చూసుకోండి.
  • వివాదాస్పద/ప్రశ్నార్థక నేపథ్య ఫలితాలపై అధికారిక తీర్పు/నిర్ణయాలను తీసుకోండి.
  • ఆన్‌బోర్డింగ్‌కు ముందు ముందస్తు అవసరాలను పూర్తి చేయడం కోసం కొత్త నియామకాలు & విక్రేతలతో అనుసంధానం.
  • వ్యాపారం & CNX ఉద్యోగులకు మద్దతు ఇవ్వడానికి అధిక స్థాయి యాజమాన్యంతో నియమించబడిన కార్యకలాపాలను నిర్వహించగలగాలి

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *