మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ కు చెందిన స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం, గుంటూరు నుండి SRD Trainee మరియు Trainee Analyst పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలు అభ్యర్థులను Walk in Test నిర్వహించి ఎంపిక చేస్తున్నారు. అర్హత గల అభ్యర్థులు ఒరిజినల్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో వాక్ ఇన్ టెస్ట్ కు హాజరు కావాలి.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క వివరాలు తెలుసుకునేందుకు ఆర్టికల్ చివరి వరకు చదవండి.
Table of Contents :
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ నోటిఫికేషన్ స్పైసెస్ బోర్డు నుండి విడుదలైంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
SRD ట్రైనీ మరియు ట్రైనీ అనలిస్ట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
అర్హతలు :
- ఈ ఉద్యోగాలకు SC, ST అభ్యర్థులు అర్హులు.
- SRD ట్రైనీ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి కంప్యూటర్ పరిజ్ఞానంతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు అర్హులు.
- ట్రైనీ అనలిస్ట్ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కెమిస్ట్రీని ప్రధాన సబ్జెక్టులలో ఒకటిగా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ, లేదా కెమిస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ, లేదా తత్సమాన అర్హత ఉన్న అభ్యర్థులు అర్హులు.
వయస్సు వివరాలు :
వాక్ ఇన్ టెస్ట్ తేదీ నాటికి వయస్సు 30 సంవత్సరాలలోపు ఉండాలి.
ఎంపిక విధానం వివరాలు :
అర్హత గల అభ్యర్థులను Walk in Test నిర్వహించి ఎంపిక చేస్తున్నారు. అర్హత గల అభ్యర్థులు ఒరిజినల్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో వాక్ ఇన్ టెస్ట్ కు హాజరు కావాలి.
స్టైఫండ్ వివరాలు :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు స్టైఫండ్ 20,000/- రూపాయలు ఇస్తారు.
వాక్ ఇన్ టెస్ట్ తేదీ మరియు ప్రదేశం వివరాలు :
వేదిక: నాణ్యత మూల్యాంకన ప్రయోగశాల, స్పైసెస్ బోర్డు, చుట్టుగుంట , GT రోడ్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ 522004, ఫోన్ నెం:0863 – 2338570, తేదీ: 4 ఫిబ్రవరి 2026, సమయం: ఉదయం 10.00
వాక్ ఇన్ టెస్ట్ కు అవసరమైన డాక్యుమెంట్స్ :
పాస్పోర్ట్ సైజు కలర్ ఫోటోగ్రాఫ్, లేదా వీటికి సంబంధించిన అసలు సర్టిఫికెట్లు: ▪గుర్తింపు రుజువు (ఓటరు కార్డు, ఆధార్ కార్డు మొదలైనవి) ▪వయస్సు రుజువు ▪విద్య మరియు శిక్షణ రుజువు ▪కుల ధృవీకరణ పత్రం o ఒక సెట్ అటెట్లు
✅ Download Notification – Click here
