Secunderabad Army Public School Notification 2026 : సికింద్రాబాద్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT), ప్రైమరీ టీచర్ మరియు ప్రీ ప్రైమరీ టీచర్ అనే ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 4 విద్యా సంవత్సరాలు పని చేసేందుకు అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి డిగ్రీ / PG విద్యార్హతలతో పాటు B.Ed / M.Ed మరియు CTET / TET పరీక్ష పాస్ అయిన వారు అర్హులు. AWES OST పరీక్ష (ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్) కనీస మార్కులతో స్కోర్ కార్డ్ ఉన్నవారికి ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
✅ 10th అర్హతతో RBI లో 572 ఉద్యోగాలు – Click here
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సికింద్రాబాద్ RK పురంలో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT), ప్రైమరీ టీచర్ మరియు ప్రీ ప్రైమరీ టీచర్ అనే ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
అన్ని పోస్టులకు కంప్యూటర్ అక్షరాస్యత తప్పనిసరి.
ఇంగ్లీష్ & హిందీ మాధ్యమంలో బోధించే నైపుణ్యం తప్పనిసరి.
అర్హతలు వివరాలు :
పోస్టులను అనుసరించి డిగ్రీ / PG విద్యార్హతతో పాటు B.Ed / M.Ed మరియు CTET / TET పరీక్ష పాస్ అయిన వారు అర్హులు.
AWES OST పరీక్ష (ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్) కనీస మార్కులతో స్కోర్ కార్డ్ ఉన్నవారికి ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది
వయస్సు వివరాలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు వివరాలు :
“ARMY PUBLIC SCHOOL RK PURAM” పేరు మీద చెల్లుబాటు అయ్యేవిధంగా 250/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
అప్లికేషన్ అందించాల్సిన చిరునామా :
Principal, Army Public School RK Puram, Secunderabad – 500056
అప్లికేషన్ చిరునామా :
అభ్యర్థులు 03-02-2026 తేదీలోపు అప్లై చేయాలి.
✅ Download Full Notification – Click here
