ఆధార్ కేంద్రాల్లో సూపర్వైజర్ ఉద్యోగాలు భర్తీ | Aadhar centre Jobs Recruitment 2026

Aadhar Centre Jobs Apply Online
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Aadhar Centre Jobs Apply Link : ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు అప్లై చేసేందుకు ఆధార్ సెంటర్లలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది… ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా సబ్మిట్ చేయవచ్చు.

ఇంటర్, ఐటిఐ, డిప్లొమా విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు e ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.. ఈ ఆర్టికల్ చివరి వరకు పూర్తిగా చదివి అన్ని వివరాలు తెలుసుకొని ఈ ఉద్యోగాలకు అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి..

TTD సంస్థలో ఉద్యోగాలు భర్తీ – Click here

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు e నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సంస్థ :

ఆధార్ కార్డులు జారీ చేసే సంస్థ e ఉద్యోగాలను భర్తీ చేస్తుంది..

అర్హతలు :

ఇంటర్ లేదా డిప్లొమా లేదా ఐటిఐ అర్హతలు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు..

అభ్యర్థి ఆధార్ సేవను అందించడానికి UIDAI అధికారం ఇచ్చిన టెస్టింగ్ & సర్టిఫికేషన్ ఏజెన్సీ జారీ చేసిన ఆధార్ ఆపరేటర్/సూపర్‌వైజర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

కనీస వయస్సు వివరాలు :

ఈ ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉన్న వారు అప్లై చేయడానికి అర్హులు

అప్లికేషన్ ఫీజు వివరాలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు..

అప్లికేషన్ తేదీలు :

ఆధార్ సెంటర్స్ లో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు 17-12-2025 తేదీ నుండి 31-01-2026 తేదీ లోపు అప్లై చేయాలి..

ఎంపిక విధానము :

అప్లై చేసుకున్న అర్హత ఉన్న అభ్యర్థులను పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు..

ఖాళీలు ఎక్కడ ఉన్నాయి ?:

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం లలో ఖాళీలు ఉన్నాయి..

తెలంగాణ రాష్ట్రంలో అదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నిర్మల్, పెద్దపల్లి , సంగారెడ్డి, వనపర్తి, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్ లలో ఖాళీలు ఉన్నాయి…

అప్లై లింక్ :

Apply AP Jobs – Click here

Apply Telangana Jobs – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *