ఆంధ్ర ప్రదేశ్ లో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | AP Outsourcing Jobs Recruitment 2026 | Apply Now

AP Outsourcing Notification 2026
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AP Outsourcing Jobs Latest Notification : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 9వ తేదీలోపు అప్లై చేయాలి..

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..

✅ పదో తరగతి అర్హతతో 22,000 ఉద్యోగాలు – Click here

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నుండి విడుదలైంది. రాజమహేంద్రవరంలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ నందు ఉన్న వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి పదో తరగతి మరియు సంబంధిత విభాగాల్లో డిప్లొమా మరియు డిగ్రీ అర్హతలు ఉన్న వారు అప్లై చేయవచ్చు..

అప్లికేషన్ తేదీలు :

అర్హత ఉన్న అభ్యర్థులు తమ అప్లికేషన్ సంబంధిత కార్యాలయంలో డిసెంబర్ 26వ తేదీ నుండి జనవరి 9వ తేదీలోపు అప్లై చేయాలి..

అప్లికేషన్ ఫీజు వివరాలు:

ఓసీ అభ్యర్థులు 300/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి

మిగతా అభ్యర్థులు 200/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి..

Principal, Government Medical College, Rajamahendravaram పేరు మీద అప్లికేషన్ ఫీజు DD రూపంలో చెల్లించి అప్లికేషన్ కి జతపరచాలి..

ఎంపిక విధానము :

అభ్యర్థులను మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :

Government Medical College, రాజమహేంద్రవరం నందు అప్లికేషన్ అందజేయాలి..

Download Notification & Application – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *