RRB Group D Notification 2026 : భారతీయ రైల్వేలో 22,000 గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..
✅ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు భర్తీ – Click here
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు..
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వేలో లెవెల్ -1 ఉద్యోగాలు అయిన గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు..
మొత్తం ఖాళీలు సంఖ్య :
రైమొత్తం 22,000 గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు..
అర్హతలు :
పదో తరగతి లేదా 10th + ITI విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు..
ఎంపిక విధానము :
అభ్యర్థులకు రాత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు..
అప్లికేషన్ తేదీలు :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 21వ తేదీ నుండి ఫిబ్రవరి 20వ తేదీలోపు అప్లై చేయాలి..
పరీక్ష విధానం :
అభ్యర్థులకు నిర్వహించే పరీక్షలో జనరల్ సైన్స్, మాథెమాటిక్స్, GK మరియు ఆర్థెమేటిక్ & రీజనింగ్ నుండి ప్రశ్నలు ఇస్తారు..
✅ Download Notification – Click here
