తెలంగాణ లో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన వారి యొక్క కొత్త కౌన్సిలింగ్ తేదీలు విడుదల చేశారు.. ఎంపికైన అభ్యర్థులకు జోన్ల వారీగా డిసెంబర్ 20వ తేదీ నుండి డిసెంబర్ 22 వరకు నిర్వహిస్తారు..
▶️ Download Candidates Counselling Dates List – Click here
