కాకినాడలో ఉన్న రంగరాయ మెడికల్ కాలేజీ నుండి కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 27వ తేదీలోపు అప్లై చేయాలి.
▶️ Download Notification – Click here
