నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద నుండి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారతి చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో డిసెంబర్ 5వ తేదీ లోపు అప్లై చేయాలి.
తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రేడియాలజిస్ట్, నర్సింగ్ నర్సింగ్ సూపరింటెండెంట్, నర్సింగ్ ఆఫీసర్ , పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ మెడికల్ లేబరేటరీ టెక్నాలజిస్ట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ కోసం క్రింద ఇచ్చిన లింక్స్ క్లిక్ చేసి, పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అర్హత ఉంటే ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి. All the best 👍
✅ Download Notification – Click here
✅ Official Website – Click here
