భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ , స్టేషన్ హెడ్ క్వార్టర్స్ (ఈసిహెచ్ఎస్ సెల్) సికింద్రాబాద్ నుండి వివిధ మెడికల్, పారామెడికల్ మరియు నాన్ మెడికల్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్న ESHS పాలీ క్లినిక్స్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు..
నోటిఫికేషన్ యొక్క వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
సికింద్రాబాద్ లో ఉన్న ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా OIC పాలి క్లినిక్, మెడికల్ స్పెషలిస్ట్, మెడికల్ ఆఫీసర్, డెంటల్ హైజినిస్ట్, డెంటల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, నర్సింగ్ అసిస్టెంట్, ఫిజియోథెరపిస్ట్, ఐటీ నెట్ టెక్, డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా క్లర్క్, ఫిమేల్ అటెండెంట్, చౌకిధార్ , డ్రైవర్ సఫాయివాల మరియు ప్యూన్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు..
అర్హతలు మరియు. జీతము వివరాలు :

అప్లికేషన్ చివరి తేదీ :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు అక్టోబర్ 19వ తేదీలోపు అప్లై చేయాలి..