APPSC Hostel Welfare Officer Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఏపీ బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్ లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 (మహిళ) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలన్నీ మీరు పూర్తిగా తెలుసుకొని అర్హత ఉంటే అప్లై చేయండి. అన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి..
🏹 Join Our What’sApp Group – Click here
Table of Contents
🔥 The organization that released the Hostel Welfare Officer notification :
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విడుదల చేయబడింది.
🔥 for which department APPSC will fill the posts of Hostel Welfare Officer? :
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసులో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు 250 రూపాయలు మరియు పరీక్ష ఫీజు 80 రూపాయలు కలిపి చెల్లించాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టి, బీసీ, PBD మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు, రేషన్ కార్డుదారులకు, నిరుద్యోగులకు పరీక్ష ఫీజు 80/- నుండి మినహాయింపు ఇచ్చారు. ఈ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు మాత్రమే చెల్లించి అప్లై చేయవచ్చు.
Total Hostel Welfare Officer Vacancies :
ఈ నోటిఫికేషన్ ద్వారా 01 పోస్ట్ భర్తీ చేస్తున్నారు.
ఈ పోస్టులు జిల్లాల వారీగా భర్తీ చేస్తారు. ప్రస్తుతం ఉన్న ఒక పోస్టు విశాఖపట్నం జిల్లాలో ఓపెన్ క్యాటగిరి లో హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ లో డెఫ్ అండ్ హార్డ్ హీయరింగ్ కేటగిరి మహిళలకు కేటాయించారు. ఈ కేటగిరీలో అభ్యర్థులు లేకపోతే మహిళలను పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి విద్యార్హతలు ఉన్న స్థానిక మహిళలు ఈ పోస్ట్ కు అప్లై చేసుకోవచ్చు.
APPSC Hostel Welfare Officer Qualification :
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదల చేయబడిన తేదీ నాటికి గుర్తింపు పొందిన పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ విద్యార్హతతో పాటు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు.
AP Hostel Welfare Officer Jobs Age :
01-07-2025 తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు వయసులో పదేళ్లు సడలింపు ఉంటుంది.
Hostel Welfare Officer Selection Procedure :
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముందుగా ఓఎంఆర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. తర్వాత కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.
APPSC Hostel Welfare Officer Exam Pattern :
ఇంటికి ప్రక్రియలో భాగంగా నిర్వహించే పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్లో 150 ప్రశ్నలు 150 మార్కులకు ఇస్తారు. ప్రతి పేపర్ 150 నిమిషాల సమయం ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు తగ్గిస్తారు.
Note :
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చదివిన తర్వాత అర్హత ఉంటే ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.
✅ Download Notification – Click here
✅ Official Website – Click here
