ముంబై కేంద్రం గా గల ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ ( IIPS ) సంస్థ నుండి గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే ( GATS – 3 ) సర్వే లో భాగం అయ్యేందుకు గాను ఐటీ విభాగంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ ( PO ) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? ఎంపికైన ఉద్యోగులకు జీతం ఎంత లభిస్తుంది ? అవసరమగు విద్యార్హతలు ఏమిటి ? వండి వివిధ అంశాల సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🏹 Join Our What’sApp Group – Click here
Table of Contents :
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ ( IIPS ) సంస్థ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా ఐటీ విభాగంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 అవసరమగు విద్యార్హత :
- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / కంప్యూటర్ సైన్స్ లో బి.టెక్ / బి. ఈ ఉత్తీర్ణత లేదా M.C.A లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / కంప్యూటర్ సైన్స్ లో M.Sc ఉత్తీర్ణత సాధించాలి.
- 2 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి వుండాలి.
- ఇంగ్లీష్ భాష లో మౌఖిక మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
🔥 దరఖాస్తు విధానం :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్న వారు అధికారిక వెబ్సైట్ లో ప్రస్తావించిన గూగుల్ ఫారం లో వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి.
- 21/09/2025 సాయంత్రం 05:30 గంటల లోగా దరఖాస్తు సమర్పించాలి.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు లో షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- ఎంపిక అయిన అభ్యర్థులకు ఇమెయిల్ ద్వారా సమాచారం అందచేస్తారు.
- ఎంపిక అయిన అభ్యర్థులు జాయినింగ్ నాడు విద్యార్హత మరియు ఇతర అంశాల ఒరిజినల్ సర్టిఫికెట్లు ను సబ్మిట్ చేయాలి.
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకు 50,000 రూపాయలు జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 10/09/2025
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 21/09/2025 ( సాయంత్రం 05:30 గంటల వరకు )
