ది న్యూ ఇండియా ఎస్యురెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి 550 పోస్టులు తో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు (NIACL AO Notification 2025) భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
🏹 ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 న్యూ ఇండియా ఎస్యురెన్స్ కంపెనీ లిమిటెడ్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే మా App లో ఉన్న కోర్సు తీసుకొని ప్రిపేర్ అవ్వండి.
✅ Download Our APP – Click here
Table of Contents :
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇
🔥NIACL AO నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- న్యూ ఇండియా ఎస్యురెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం పోస్టులు సంఖ్య :
- దేశవ్యాప్తంగా 550 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 వయస్సు :
- 01-08-2025 నాటికి వయస్సు 21 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 జీతము వివరాలు :
- జీతము పే స్కేల్ 50,925/- నుండి 96,765/- వరకు ఉంటుంది.
- మెట్రో సిటీ లలో 90,000/- జీతము ఇస్తారు.
🔥 విద్యార్హతలు :
- జనరలిస్ట్స్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ / పీజీ విద్యార్హతలు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
- స్పెషలిస్ట్స్ ఉద్యోగాలకు BE/ B.Tech/ ME / M.Tech/ MBBS/ MD/ MS/ BDS/ MDS/ BAMS/ BHMS/ CA/ Degree (or) PG in Law అర్హత ఉన్న వారు అర్హులు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- SC / ST / PwBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 100/-
- మిగతా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 850/-
🔥 అప్లికేషన్ విధానము :
- అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- 07-08-2025 తేది నుండి అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 30-08-2025 తేది లోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం వివరాలు :
- Phase-1, Phase-2 పరీక్షలు మరియు ఇంటర్వూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- మెయిన్స్ మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
- Phase-1 పరీక్ష సెప్టెంబర్ 14వ తేదిన నిర్వహిస్తారు.
- Phase-2 పరీక్ష అక్టోబర్ 29వ తేదిన నిర్వహిస్తారు.
🔥 తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు :
- దేశవ్యాప్తంగా 148 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప, గుంటూరు / విజయవాడ, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి,, విశాఖపట్నం, విజయనగరం లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
- తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
🏹 Download Notification – Click here