AP Police Constable Mains Exam Results 2025 | Andhra Pradesh Police Constable Cut Off Mark’s

AP Police Constable Results 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AP Police Constable Mains Exam Results Date : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల మెయిన్స్ పరీక్ష రాసిన అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ ! రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల పరీక్షల యొక్క ఫలితాలను (రేపు విడుదల చేయనున్నారు.

Join Our What’sApp Group – Click here

🔥 పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు రేపే విడుదల (AP Police Constable Mains Results 2025) :

  • ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖ మంత్రి అనిత గారు రేపు పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు.
  • ఇందుకు సంబంధించి ఫలితాలు విడుదల కొరకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలుస్తుంది.
  • 2022 అక్టోబర్ లో విడుదలైన ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పలు న్యాయ వివాదాలు తర్వాత మెయిన్ రాత పరీక్షను ఇటీవల నిర్ణయించడం జరిగింది.
  • చివర ఆఖరికి రేపు కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదల చేయడం జరుగుతుంది.
  • అభ్యర్థులు ఎంతగానో ఎదురు చేస్తున్న ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నట్లే !

Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *