రైల్వే పారామెడికల్ క్యాటగిరి ఉద్యోగాలు (RRB Paramedical Category Notification 2025) భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా 434 పారామెడికల్ క్యాటగిరి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో ఆగస్టు 9వ తేదీ నుండి సెప్టెంబర్ 8వ తేదీలోపు సబ్మిట్ చేయాలి.
🏹 AIIMS Nursing Officer Notification విడుదల – Clicl here
RRB Paramedical Category Notification 2025 :
తాజగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల నుండి నర్సింగ్ సూపరింటెండెంట్ , డయాలసిస్ టెక్నీషియన్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్ ఎక్స్ రే టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
✅ Join Our Telegram Group – Click here
RRB Paramedical Category Notification 2025 Vacancies :
తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 434 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
- నర్సింగ్ సూపరింటెండెంట్ – 272
- డయాలసిస్ టెక్నీషియన్ – 04
- హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 – 33
- ఫార్మసిస్ట్ – 105
- రేడియోగ్రాఫర్ ఎక్స్ రే టెక్నీషియన్ – 04
- ECG టెక్నీషియన్ – 04
- ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 – 12
RRB Paramedical Category Notification 2025 Apply Dates :
- ఆగస్టు 9వ తేది నుండి సెప్టెంబర్ 8వ తేది వరకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
RRB Paramedical Category Notification 2025 Age Details :
- నర్సింగ్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు 20 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- డయాలసిస్ టెక్నీషియన్ ఉద్యోగాలకు 20 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు 20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- రేడియోగ్రాఫర్ ఎక్స్ రే టెక్నీషియన్ ఉద్యోగాలకు 19 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- ఈసీజీ టెక్నీషియన్ ఉద్యోగాలకు 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
RRB Paramedical Category Notification 2025 Fee Details :
- GEN / OBC / EWS అభ్యర్థులకు 500/-
- SC / ST / EBC / ESM / మహిళ అభ్యర్థులకు 250/-
- పరీక్ష రాసిన GEN / OBC అభ్యర్థులకు 400/- మరియు ఇతరులకు 200/- రూపాయలు బ్యాంక్ చార్జీలు మినహాయించి రిఫండ్ ఇస్తారు.
🏹 Download Notification – Click here