HDFC Parivartan Scholarship 2025-26 | HDFC Parivartan ECSS Scholarship 2025-26

HDFC Parivartan Scholarship 2025-26
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

HDFC Parivartan Scholarship 2025-26 : ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) సంస్థ విద్యా రంగానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు నిరుద్యోగ విద్యార్థులకు ఆర్థికంగా సహాయం అందించేందుకు గాను పరివర్తన్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్ ను తీసుకు వచ్చింది. ఈ ప్రోగ్రాం ద్వారా 75,000/- రూపాయలు వరకు అందించనున్నారు.

ఈ ప్రోగ్రాం కి సంబంధించి పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🏹 పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇచ్చి 5,000/- ఇస్తారు – Click here

🔥HDFC Parivartan Scholarship Details :

  • HDFC బ్యాంక్ వారు విద్యార్థులకు స్కాలర్షిప్ అందించేందుకు గాను పరివర్తన్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్ ను తీసుకువచ్చింది.
  • ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ను HDFC వారు ప్రతి సంవత్సరం అందిస్తున్నారు.
  • ఈ స్కాలర్షిప్ కి ఎంపిక అయిన వారు కి 75,000 రూపాయలు లభిస్తుంది.

🔥HDFC Parivartan Scholarship Qualification :

  • 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు, అండర్ గ్రాడ్యుయేట్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులు అందరూ కూడా ఈ స్కాలర్షిప్ కి అర్హులే.
  • కుటుంబ సంవత్సర ఆదాయం 2.5 లక్షల లోపు ఉండాలి.

Join Our Telegram Group – Click here

🔥How to Apply HDFC Parivartan Scholarship :

  • ఈ స్కాలర్షిప్ కి దరఖాస్తు చేసుకునే వారు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 04 / 2025 వరకు అవకాశం కల్పించారు.

🔥 HDFC Parivartan Scholarship Full Details :

  • 1 వ తరగతి నుండి 6 వ తరగతి వరకు 15,000/- రూపాయలు అందిస్తారు.
  • 7 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు మరియు డిప్లొమా & ఐటిఐ వారికి 18,000/- రూపాయలు అందిస్తారు.
  • డిగ్రీ (జనరల్) చదివిన వారికి 30,000/- రూపాయలు అందిస్తారు.
  • ప్రొఫెషనల్ డిగ్రీ వారికి 50,000/- రూపాయలు అందిస్తారు.
  • జనరల్ పీజీ విద్యార్థులకు 35,000/- ఇస్తారు.
  • ప్రొఫెషనల్ పీజీ చదివే వారికి 75,000/- ఇస్తారు.

🔥 HDFC Parivartan Scholarship Selection Process :

  • ఈ స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకున్న వారికి వారి యొక్క విద్యార్హత ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • ఆ తర్వాత వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

👉 Click here to apply for scholarship

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!