ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ (AIIMS CRE Notification 2025) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కోసం వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా AIIMS, ESIC మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ బి , గ్రూపు C ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
AIIMS CRE Notification 2025 Details :
నోటిఫికేషన్ ద్వారా మొత్తం 53 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతి, 12వ తరగతి, ITI, డిప్లొమా, బీటెక్, డిగ్రీ వంటి విద్యార్హతలతో పాటు ఫార్మసీ, నర్సింగ్, ల్యాబ్ టెక్నాలజీ, మరియు ఇతర పారామెడికల్ కోర్సులు చేసిన వారికి కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
✅ ఈ ఆన్లైన్ టెస్ట్ రాస్తే 50,000/- స్కాలర్షిప్ ఇస్తారు – Click here
AIIMS CRE Notification 2025 Important Dates :
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేది : జూలై 12
- దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేది : జూలై 31
- అప్లికేషన్ స్టేటస్ : ఆగస్టు 7
- పరీక్ష తేదీ : ఆగస్టు 25 మరియు 26 తేదీల్లో నిర్వహిస్తారు.
AIIMS CRE Notification 2025 Total Vacancies :
AIIMS CRE Notification ద్వారా దాదాపుగా 2300 పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
AIIMS CRE Notification 2025 ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు :
1. అసిస్టెంట్ డైటిషియన్/డైటిషియన్
- అర్హత : డైటెటిక్స్ లేదా పోషణ శాస్త్రంలో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా.
- వయస్సు పరిమితి: 35 సంవత్సరాలు.
2. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/ఆఫీస్ అసిస్టెంట్స్ (NS)
- అర్హత : ఏదైనా డిగ్రీ మరియు కంప్యూటర్ నైపుణ్యం.
- వయస్సు పరిమితి: 30 సంవత్సరాలు.
3. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (LDC)/LDC/అపర్ డివిజన్ క్లర్క్/సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
- అర్హత : 12వ తరగతి మరియు 2000 కీ డిప్రెషన్స్/15 నిమిషాల టైపింగ్ స్కిల్.
- వయస్సు పరిమితి: 27 సంవత్సరాలు.
4. అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)/జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)
- అర్హత : ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా.
- వయస్సు పరిమితి: 35 సంవత్సరాలు.
5. అసిస్టెంట్ ఇంజినీర్ (A/C&R)/జూనియర్ ఇంజినీర్ (ఎయిర్ కండీషనింగ్ అండ్ రిఫ్రిజరేషన్)
- అర్హత : A/C & Rలో డిగ్రీ లేదా డిప్లొమా.
- వయస్సు పరిమితి: 35 సంవత్సరాలు.
6. ఆడియాలజిస్ట్/ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్/ఆడియాలజిస్ట్ టెక్నీషియన్/టెక్నికల్ అసిస్టెంట్ (ENT)
- అర్హత : ఆడియాలజీ లేదా ENTలో డిగ్రీ/డిప్లొమా.
- వయస్సు పరిమితి: 30 సంవత్సరాలు.
7. ఎలక్ట్రిషియన్/లైన్ మాన్ (ఎలక్ట్రికల్/వైర్‌మాన్)
- అర్హత : ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ITI సర్టిఫికెట్.
- వయస్సు పరిమితి: 30 సంవత్సరాలు.
8. గ్యాస్/పంప్ మెకానిక్/మానిఫోల్డ్ రూమ్ అటెండెంట్/మానిఫోల్డ్ టెక్నీషియన్ (గ్యాస్ స్టూవర్డ్/గ్యాస్ సూపర్వైజర్)
- అర్హత : మెకానికల్ ట్రేడ్‌లో డిప్లొమా.
- వయస్సు పరిమితి: 30 సంవత్సరాలు.
9. అసిస్టెంట్ లాండ్రీ సూపర్వైజర్
- అర్హత : 12వ తరగతి మరియు లాండ్రీ మేనేజ్‌మెంట్‌లో అనుభవం.
- వయస్సు పరిమితి: 30 సంవత్సరాలు.
10. OT అసిస్టెంట్/ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్/ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్/ఫార్మసిస్ట్ (ఆలోపతిక్)
- అర్హత : OT లేదా ఫార్మసీలో డిగ్రీ/డిప్లొమా.
- వయస్సు పరిమితి: 30 సంవత్సరాలు.
11. ఫార్మసిస్ట్ గ్రేడ్ II/డిస్పెన్సింగ్ అటెండెంట్స్/ఫార్మా కెమిస్ట్/కెమికల్ ఎగ్జామినర్/ఫార్మసిస్ట్ (ఆలోపతిక్)
- అర్హత : ఫార్మసీలో డిగ్రీ లేదా డిప్లొమా.
- వయస్సు పరిమితి: 30 సంవత్సరాలు.
12. క్యాషియర్/చీఫ్ క్యాషియర్/జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్/జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (అకౌంటెంట్)
- అర్హత : కామర్స్ లేదా అకౌంటింగ్‌లో డిగ్రీ.
- వయస్సు పరిమితి: 30 సంవత్సరాలు.
13. మెకానిక్ (E & M)/ఆపరేటర్ (E&M) లిఫ్ట్ ఆపరేటర్
- అర్హత : ఎలక్ట్రికల్/మెకానికల్ ట్రేడ్‌లో డిప్లొమా.
- వయస్సు పరిమితి: 30 సంవత్సరాలు.
14. CSSD టెక్నీషియన్
- అర్హత : స్టెరిలైజేషన్ టెక్నాలజీలో డిప్లొమా.
- వయస్సు పరిమితి: 30 సంవత్సరాలు.
15. టెలిఫోన్ ఆపరేటర్
- అర్హత : 12వ తరగతి మరియు టెలిఫోన్ ఆపరేషన్స్‌లో అనుభవం.
- వయస్సు పరిమితి: 30 సంవత్సరాలు.
16. డెంటల్ చెయిర్ సైడ్ అసిస్టెంట్/డెంటల్ మెకానిక్/టెక్నికల్ ఆఫీసర్ (డెంటల్/డెంటల్ టెక్నీషియన్)
- అర్హత : డెంటల్ టెక్నాలజీలో డిప్లొమా.
- వయస్సు పరిమితి: 30 సంవత్సరాలు.
17. టెక్నికల్ ఆఫీసర్ ఒప్తాల్మాలజీ (రిఫ్రాక్షన్)
- అర్హత : ఒప్తాల్మాలజీలో డిగ్రీ.
- వయస్సు పరిమితి: 35 సంవత్సరాలు.
18. ఫార్మసిస్ట్ (హోమియోపతిక్)
- అర్హత : హోమియోపతిక్ ఫార్మసీలో డిగ్రీ / డిప్లొమా
- వయస్సు పరిమితి: 30 సంవత్సరాలు.
19. డ్రైవర్/డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్)
- అర్హత : 10వ తరగతి మరియు లైసెన్స్‌తో డ్రైవింగ్ అనుభవం.
- వయస్సు పరిమితి: 30 సంవత్సరాలు.
20. ఫామిలీ ప్లానింగ్ వెల్ఫేర్ వర్కర్/హెల్త్ ఎడ్యుకేటర్ (సోషల్ సైకాలజిస్ట్/మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్ II/మెడికల్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/మెడ్‌బికో సోషల్ వర్కర్/మెడ్‌బికో సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్/మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్/సోషల్)
- అర్హత : సోషల్ వర్క్ లేదా సైకాలజీలో డిగ్రీ.
- వయస్సు పరిమితి: 35 సంవత్సరాలు.
21. మోడలర్ (ఆర్టిస్ట్)
- అర్హత : ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ లేదా డిప్లొమా.
- వయస్సు పరిమితి: 30 సంవత్సరాలు.
22. ఆక్సిలియరీ నర్స్ మిడ్‌వైఫ్/సీనియర్ నర్సింగ్ ఆఫీసర్/స్టాఫ్ నర్స్ గ్రేడ్ I/డెమోన్‌స్ట్రేటర్ (నర్సింగ్)
- అర్హత : నర్సింగ్‌లో B.Sc లేదా ANM
- వయస్సు పరిమితి: 35 సంవత్సరాలు.
23. టెక్నీషియన్ ప్రాస్తెటిక్స్ లేదా ఓర్తోటిక్స్/వర్క్‌షాప్ టెక్నీషియన్ గ్రేడ్-II (R&AL)/వర్క్‌షాప్ టెక్నీషియన్ గ్రేడ్ II (R&AL)
- అర్హత : ప్రాస్తెటిక్స్/ఓర్తోటిక్స్‌లో డిప్లొమా.
- వయస్సు పరిమితి: 30 సంవత్సరాలు.
24. కోడింగ్ క్లర్క్/కోడింగ్ క్లర్క్స్/మెడికల్ రికార్డ్ అసిస్టెంట్/మెడికల్ రికార్డ్ టెక్నీషియన్/మెడికల్ రికార్డ్ టెక్నీషియన్స్
- అర్హత : 12వ తరగతి మరియు టైపింగ్ స్కిల్.
- వయస్సు పరిమితి: 27 సంవత్సరాలు.
25. బయోమెడికల్ ఇంజినీర్
- అర్హత : బయోమెడికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ.
- వయస్సు పరిమితి: 35 సంవత్సరాలు.
26. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్/జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్
- అర్హత : హిందీ/ఇంగ్లీష్‌లో డిగ్రీ మరియు అనువాద నైపుణ్యం.
- వయస్సు పరిమితి: 30 సంవత్సరాలు.
27. రెస్పిరేటరీ ల్యాబొరేటరీ అసిస్టెంట్
- అర్హత : రెస్పిరేటరీ కేర్ టెక్నాలజీలో డిప్లొమా.
- వయస్సు పరిమితి: 30 సంవత్సరాలు.
28. ఫార్మసిస్ట్ (ఆయుర్వేదిక్)
- అర్హత : ఆయుర్వేద ఫార్మసీలో డిగ్రీ.
- వయస్సు పరిమితి: 30 సంవత్సరాలు.
29. అసిస్టెంట్ బయోకెమిస్ట్
- అర్హత : బయోకెమిస్ట్రీలో డిగ్రీ.
- వయస్సు పరిమితి: 35 సంవత్సరాలు.
30. జూనియర్ ఫిజిసిస్ట్
- అర్హత : ఫిజిక్స్‌లో డిగ్రీ.
- వయస్సు పరిమితి: 35 సంవత్సరాలు.
పైన తెలిపిన ఉద్యోగాలు మాత్రమే కాకుండా ఇతర ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. పోస్టులు మరియు అర్హతల పూర్తి వివరాలు కోసం పూర్తి నోటిఫికేషన్ చదవండి.
✅ పరీక్ష విధానం :
- మొత్తం 400 మార్కులకు 100 ప్రశ్నలు ఇస్తారు.
- 90 నిమిషాల సమయం ఇస్తారు.
- ప్రతీ ప్రశ్నకు 4 మార్కులు ఇస్తారు.
- జవాబు తప్పుగా గుర్తిస్తే ¼ మార్కులు తగ్గిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ వివరాలు :
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ : AIIMS వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయండి.
- డాక్యుమెంట్స్ అప్‌లోడ్: ఫోటో, సంతకం, సర్టిఫికెట్‌లను అప్‌లోడ్ చేయండి.
- పరీక్ష ఫీజు చెల్లించండి.
AIIMS CRE Notification 2025 Application fee :
- GEN, OBC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 3,000/-
- SC, ST, EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 2,400/-
- PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు
🏹 Download Full Notification – Click here
