రిలయన్స్ జియో (Reliance Jio) భారతదేశ టెలికాం రంగంలో ఒక పెద్ద సంచలనం. రిలయన్స్ జియో ప్రారంభంలో ఉచిత కాల్స్, ఉచిత డేటా ఉపయోగించుకునే అవకాశం ఇచ్చి అతి తక్కువ సమయంలోనే భారీగా వినియోగదారుల సంఖ్యను పెంచుకుంది. ఇప్పటికే రిలయన్స్ జియో నుండి కీప్యాడ్ మొబైల్ లు, స్మార్ట్ ఫోన్లు, లాప్టాప్ వంటివి మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు అదే జియో మరో విభాగంలోకి అడుగుపెడుతోంది అదే Jio Electric Cycle. ఇది ఒక స్మార్ట్ ఎలక్ట్రిక్ సైకిల్‌గా రూపొందించబడుతోంది.
Jio Electric Cycle లో ఉండే ముఖ్యమైన ఫీచర్లు ఇవే :
Jio Cycle భారతదేశ ప్రజలకు తక్కువ ధరలు లభించే మరియు అత్యధిక ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ సైకిల్. ప్రస్తుతం జియో సైకిల్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ఎలక్ట్రిక్ మోటార్ ⚡ :
తక్కువ శ్రమతో ఎక్కువ దూరం ప్రయాణించగలిగే పెడల్ అసిస్ట్ సదుపాయం
రిచార్జబుల్ బ్యాటరీ 🔋 :
Reliance Jio Cycle nu ఒకసారి ఛార్జ్ చేస్తే 400 KM కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు అని రూమర్స్ వస్తున్నాయి. కాని 80 KM వరకు మైలేజీ తో జియో ఎలక్ట్రిక్ సైకిల్ రావచ్చు. చార్జింగ్ అయిపోతే మళ్లీ రీఛార్జ్ చేసుకోవచ్చు. 90 నిమిషాల లోపే మళ్లీ ఫుల్ ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది.
స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ 📱 :
బ్లూటూత్ ద్వారా మొబైల్‌తో కనెక్ట్ అవడం కూడా Reliance Jio Cycle లో ఉన్న ఫీచర్
GPS ట్రాకింగ్ & అలారం సిస్టమ్ 🛡️ :
GPS ట్రాకింగ్ & అలారం సిస్టమ్ సైకిల్ భద్రత కోసం ఉపయోగపడుతుంది.
LED లైటింగ్ 💡 :
Reliance Jio Cycle LED లైటింగ్ ఫీచర్ రాత్రి సమయంలో ప్రయాణం చేసే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
💰 తక్కువ ధరలో Jio Electric Cycle :
Reliance Jio Cycle ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరలో తీసుకు రాబోతున్నారు. 15,000/- రూపాయల లోపు జియో సైకిల్ ఉంటుందని అంచనా ఉంది.
Jio Electric Cycle ఎవరికీ ఉపయోగపడుతుంది?
జియో సైకిల్ అన్ని వయసుల వారికి ఉపయోగపడే విధంగా రూపొందించబడింది. ముఖ్యంగా కాలేజీ లేదా స్కూల్‌కు వెళ్లేవారికి విద్యార్థుల కోసం, రోజు ఆఫీస్ కి వెళ్లే ఉద్యోగస్తుల కోసం Zomato, Swiggy, Blinkit వంటి సంస్థల్లో డెలివరీ వాయిస్ గా పని చేస్తున్న వారి కోసం మరియు పర్యావరణం పరిరక్షణ కోసం కృషి చేసే వారికి ఉపయోగపడే విధంగా Jio Cycle రూపొందించబడుతుంది.
Jio Electric Cycle వల్ల కలిగే లాభాలు :
జియో సైకిల్ ఉపయోగించడం వలన పర్యావరణం పరంగా ఎలాంటి కాలుష్యం ఉండదు. తక్కువ ఖర్చు మరియు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో చాలా స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
Jio Electric Cycle విడుదల తేదీ & ధర వివరాలు :
రిలయన్స్ జియో ఈ సైకిల్ ఎప్పుడు విడుదల చేస్తుందో ఇంకా ప్రకటించలేదు. కానీ 2025 చివరి నాటికి ఈ జియో సైకిల్ మార్కెట్ వస్తుందని అంచనా.
దీని ధర కూడా 30,000/- రూపాయలు నుండి 35,000/- రూపాయలు లోపే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఈ జియో సైకిల్ ఉండాలి కాబట్టి తక్కువ ధరలోనే రిలయన్స్ జియో ఈ సైకిల్ తీసుకొస్తుంది. రిలయన్స్ జియో గతంలో తీసుకొచ్చిన కీప్యాడ్ 5G మొబైల్ కు కూడా ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది.
