ద్విచక్ర వాహనదారులకు బిగ్ అలెర్ట్ | జనవరి 1 నుండి ABS తప్పనిసరి | What is ABS in Two wheeler | Anti Lock Breaking System

Anti Lock Breaking System (ABS) Details
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

వాహనదారులకు అలెర్ట్ ! వాహనదారుల సంరక్షణార్థం రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఒక కొత్త రూల్ ను తీసుకురానుంది. దీని వలన ప్రజలను రోడ్ ప్రమాదాల నుండి రక్షించవచ్చు అని భావిస్తుంది. దేశంలో అన్ని ద్విచక్ర వాహనాలకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (Anti Lock Breaking SystemABS) ను తప్పనిసరి చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥ద్విచక్ర వాహనాలకు జనవరి 01 నుండి Anti Lock Breaking System తప్పనిసరి :

  • దేశంలో ప్రతి రోజు అనేక వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో 20 శాతం కి పైగా ద్విచక్ర వాహనాల ప్రమాదాలు ఉన్నాయి.
  • మొత్తం రోడ్డు ప్రమాదాలు లో మరణించిన వారిలో 44 శాతం మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు.
  • ద్విచక్ర వాహనదారుల రక్షణ కొరకు భద్రత కొరకు దేశంలో అన్ని ద్విచక్ర వాహనాలకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ను తప్పనిసరి చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించింది.
  • జనవరి 01 వ తేదీ నుండి ద్విచక్ర వాహనాలు లో ప్రారంభ స్థాయి మోడల్స్ నుండి అన్ని రకాల ద్విచక్ర వాహనాలకు ఈ ABS తప్పనిసరి చేయనున్నారు.
  • దీని ప్రకారం దేశంలో విక్రయించే అన్ని ద్విచక్ర వాహనాల కు కూడా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ను అమర్చనున్నారు.
  • ఇప్పటివరకు 150 CC కన్నా ఎక్కువగా ఇంజన్ సామర్ధ్యం కలిగిన వెహికల్స్ కు మాత్రమే ఈ ABS అమలులో ఉండేది.

అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఎప్పుడు జమ చేశారు – Click here

🔥 యాంటీ లాకింగ్ సిస్టమ్ (Anti Lock Breaking System) ఉపయోగాలు ఏమిటి ? :

  • యాంటి లాకింగ్ సిస్టమ్ వలన అనేక ఉపయోగాలు కలవు.
  • ఏంటి లాకింగ్ సిస్టమ్ ఉపయోగించడం వలన వాహన దారులకు భద్రత కలగచేయవచ్చు.
  • ద్విచక్ర వాహనాలపై వెళుతున్న వారు హఠాత్తుగా బ్రేకులు చేస్తున్నారని వేస్తే , బండి తో పాటు పడిపోయి గాయాలుపాలు కావడం లేదా మరణించడం జరుగుతుంది.
  • ABS ఉపయోగించడం వలన చక్రాలు లాక్ కాబడి , బండి పడిపోకుండా స్కిడ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *