37,000/- జీతంతో DRDO లో ఉద్యోగాలు | DRDO JRF Recruitment 2024 | Defence Research and Development Organisation Recruitment 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల వారు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.

అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC  , APPSC, TSPSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులసంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇలా ఉంది 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ రీసెర్చ్ ఫెలో 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 28

🔥 అర్హతలు : 

  • BE / B.Tech లో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత తో పాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ కలిగి ఉండాలి. (లేదా)
  • ME / M.Tech లో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత

🔥 వయస్సు : 

  • UR అభ్యర్ధులకు 28 సంవత్సరాలు
  • OBC అభ్యర్థులకు 31 సంవత్సరాలు
  • SC / ST అభ్యర్థులకు 33 సంవత్సరాలు

🔥 జీతము : 37,000/- + HRA 

🔥 అప్లికేషన్ ఫీజు: ఫీజు లేదు 

🔥 ఎంపిక విధానం : పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు

🔥 అప్లికేషన్ విధానం : అప్లికేషన్ నింపి అవసరమైన సర్టిఫికెట్స్ జతరపరిచి ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : నోటిఫికేషన్ విడుదల తేది నుండి 21 రోజుల్లో అప్లై చేయాలి 

🔥 అప్లికేషన్ పంపవలసిన చిరునామా : 

  • అప్లికేషన్ పంపే కవర్ మీద తప్పకుండా “ Application for JRF Recruitment –  2024 “ అని రాయాలి 

The Director 

Combat Vehicles Research & Development Establishment (CVRDE)

Min. of Defence , DRDO 

Avadi, Chennai – 600054

✅ ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *