35 వేల రూపాయలు జీతంతో పరీక్ష లేకుండా ఫోన్ పే సంస్థలో ఉద్యోగాలు | Phonepe Recruitment 2024 | Latest jobs in Phonepe

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

వెంటనే ఉద్యోగం కావాలి అనుకునే వారికి చాలా మంచి ఛాన్స్.. ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ అయిన ఫోన్ పే లో కస్టమర్ ఎక్స్పీరియన్స్ స్పెషలిస్ట్ , స్టాక్ బ్రోకింగ్ అనే పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. 

ఏదైనా డిగ్రీ విద్యార్హతతో ఎటువంటి అనుభవం లేకుండా ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది.. ఎంపికైన వారికి చాలా మంచి జీవితంతో పాటు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, వెల్ నెస్ ప్రోగ్రాం, పేరెంటల్ సపోర్ట్, మోబిలిటీ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.. కాబట్టి అర్హత ఉండి వెంటనే ఉద్యోగం కోరుకునేవారు తప్పకుండా అప్లై చేయండి..

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ ఫోన్ పే సంస్థల ఉద్యోగాల కోసం విడుదల చేశారు. 

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : కస్టమర్ ఎక్స్పీరియన్స్ స్పెషలిస్ట్ , స్టాక్ బ్రోకింగ్

🔥 అర్హతలు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు (10+2+3)

  • ఇంగ్లీష్ మరియు హిందీ మాట్లాడడం వచ్చి ఉండాలి.

🔥 జీతము :

  • దాదాపుగా 35,000/- రూపాయల జీతం ఉంటుంది.
  • ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, వెల్ నెస్ ప్రోగ్రాం, పేరెంటల్ సపోర్ట్, మోబిలిటీ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఆన్లైన్ విధానంలో ఒక పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి కంపెనీవారు ఎంపిక చేస్తారు. 

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ప్రెషర్స్ ఈ జాబ్స్ కి అప్లై చేయవచ్చు.

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను కంపెనీ వెబ్సైట్ ఆన్లైన్ లో అప్లై చేయాలి. 

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. 

🔥 ఉద్యోగము బాధ్యతలు :

  • చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ , ప్రతి పరస్పర చర్యలో కస్టమర్-ఫస్ట్ అని ఆలోచించాలి.
  • ప్రాథమిక స్టాక్ బ్రోకింగ్ ప్రశ్నలను నిర్వహించాలి.
  • ఫోన్ & డేటా ఛానెల్‌ల మధ్య ఫ్లెక్స్ చేయగల సామర్థ్యం మీకు ఉండాలి.
  • పరిష్కారాన్ని తీసుకురావడానికి పేర్కొన్న ప్రక్రియ మార్గదర్శకాలను అనుసరించాలి.
  • వారి పరస్పర చర్య ద్వారా కస్టమర్ నమ్మకాన్ని పెంచుకోవాలి.
  • గంట & రోజువారీ ఉత్పాదకత లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యం ఉండాలి.
  • రిజల్యూషన్‌ని నడపడానికి అంతర్గత ప్రక్రియలు మరియు వనరులను ఉపయోగించుకోవాలి. 
  • కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత బృందాల నుండి సముచితంగా మద్దతుని పొద్దాలి.
  • కస్టమర్‌లను ఎంగేజ్ చేస్తూ అవగాహన కల్పించాలి. తద్వారా వారు PhonePeని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలుగుతారు.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి. 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *