33,300/- జీతముతో Axis Bank Work From Home Jobs | Work From Home Jobs in Telugu | Latest Bank jobs in Telugu 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన Axis Bank నుండి Credit Analyst అనే పోస్టులకు అర్హత గలవారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరి కొన్ని ముఖ్యమైన వివరాలు తెలుసుకొని, మీకు అర్హత ఉంటే వెంటనే అప్లై చేయండి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians , Bank , SSC ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ లు – 499/- Only. 

ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇

✅ ఈ పోస్టులకు Male / Female అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

🔥 కంపనీ పేరు : Axis Bank 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : క్రెడిట్ అనలిస్ట్ 

🔥 విద్యార్హత : Any Degree 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఖాళీల వివరాలు ప్రకటించలేదు

🔥 జీతము : దాదాపుగా 33,300/- జీతము ఉంటుంది

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉన్న వారు అప్లై చేయవచ్చు.

🔥 జాబ్ లొకేషన్ : Work from home 

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. 

🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేయండి. అప్లై చేయడానికి క్రింద ఉన్న “ Apply Online “ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేయండి.

🔥 అప్లై చేయుటకు చివరి తేదీ : 20-07-2024

🔥 ఎంపిక విధానం : 

  • అప్లై చేసిన అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష లేదా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

✅ ఈ ఉద్యోగాలకు అర్హత మరియు ఆసక్తి కలిగిన వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేయవచ్చు.

ఉద్యోగానికి ఎంపిక అయిన వారు చేయాల్సిన వర్క్ : 

  • CAM తయారీకి మరియు వివిధ గమనికలను ఉంచడానికి బాధ్యత వహిస్తుంది (సమీక్ష, రిస్క్ డిపార్ట్‌మెంట్ నుండి పరిశీలనలకు ప్రత్యుత్తరాలు మొదలైనవి)
  • ప్రస్తుత ఉత్పత్తి సూట్ మరియు క్రెడిట్ పాలసీ మార్గదర్శకాలలో రుణగ్రహీత అవసరాన్ని అమర్చడం ద్వారా క్రెడిట్ యోగ్యతను అంచనా వేయడం మరియు క్రెడిట్ ప్రతిపాదనల తయారీ ఖాతాల సమీక్ష / పునరుద్ధరణ నిర్వహించడం చేయాలి.
  • రేటింగ్ నిర్వహించడం, మదింపు నోట్ తయారీ, పునరుద్ధరణలు మొదలైన వివిధ పనుల కోసం ఆమోదయోగ్యమైన TATని నిర్వహించడం చేయాలి.

🔥 ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

▶️ మరి కొన్ని ఉద్యోగాల సమాచారం కోసం క్రింద లింక్స్ పైన క్లిక్ చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *