10th , 12th, Degree అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు | BECIL Contract Basis Jobs Recruitment 2024 | Government Jobs Recruitment 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) నుండి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులేని వారు తమ దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించాలి.

తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ MRT, పర్ఫ్యూజనిస్ట్, ఫుడ్ బేరర్, డ్రైవర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హతల అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీలోపు అప్లికేషన్ చేరే విధంగా పంపించాలి.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేయండి.

🏹 ఇంటర్ అర్హతతో రైల్వేలో 3445 ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే , Bank, SSC మరియు ఇతర ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

🔥 Download Our App 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా న్యూఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ లో MRT, పర్ఫ్యూజనిస్ట్, ఫుడ్ బేరర్, డ్రైవర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

▶️ సికింద్రాబాద్ రైల్వేలో 478 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here

🔥 అర్హత :  

  • MRT (మెడికల్ రికార్డ్స్ టెక్నీషియన్) అనే ఉద్యోగాలకు పదో తరగతి అర్హతతో పాటు మెడికల్ రికార్డు టెక్నాలజీ కోర్స్ పూర్తి చేసి ఉండాలి. MS ఆఫీస్ మరియు MS Excel కు సంబంధించిన పని అనుభవం కనీసం ఒక సంవత్సరం ఉండాలి. 
  • పర్ఫ్యూజనిస్ట్ ఉద్యోగాలకు బిఎస్సి డిగ్రీ పూర్తి చేసి ఉండే పెర్ఫ్యూజన్ టెక్నాలజీ కు సంబంధించిన సర్టిఫికెట్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి. పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు (ఈ ఉద్యోగాలకు పని అనుభవం తప్పనిసరి కాదు)
  • ఫుడ్ బేరర్ ఉద్యోగాలకు పదో తరగతి అర్హత కలిగి ఉండాలి. బేరర్ కం వెయిటర్ లేదా యుటిలిటీ వర్కర్ గా ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి. FSSAI రూల్స్ ప్రకారం సర్టిఫికెట్ ఉండాలి.
  • డ్రైవర్ ఉద్యోగాలకు పదో తరగతి అర్హతతో పాటు హెవీ వెహికల్స్ కు చెందిన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అంతేకాకుండా మూడు సంవత్సరాలు పని అనుభవం కూడా ఉండాలి.

🔥 జీతం :

  • MRT ఉద్యోగాలకు 20,903/-
  • పర్ఫ్యూజ్నిస్ట్ ఉద్యోగాలకు 25,000/-
  • ఫుడ్ బేరర్ ఉద్యోగాలకు 18,993/-
  • డ్రైవర్ ఉద్యోగాలకు 22,516/-

🔥 వయస్సు : 

కనీసం 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 వయస్సులో సడలింపు : 

క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.

  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 30-10-2024

🔥 అప్లికేషన్ విధానం : 

ఈ పోస్టులకు అర్హత ఉన్నవారు అప్లికేషన్ ను పోస్ట్ ద్వారా పంపించాలి.

🔥 అప్లికేషన్ తో పాటు పంపించాల్సిన డాక్యుమెంట్స్ : 

  1. Educational / Professional Certificates.
  2. 10th/Birth Certificate.
  3. Caste Certificate(if applicable)
  4. Work Experience Certificate (if applicable)
  5. PAN Card copy
  6. Aadhar Card copy
  7. Copy of EPF/ESIC Card (Pervious employer-if applicable)

🔥 అప్లికేషన్ ఫీజు : 

Broadcast Engineering Consultants India Ltd, Noida అనే పేరు మీద డిడి తీసి అప్లికేషన్ కు జతపరచాలి.

  • General/ OBC / Ex-Serviceman / Women – Rs.590.00
  •  SC/ST/ EWS/PH – Rs.295.00.

🔥 ఎంపిక విధానం : 

షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే తదుపరి ఎంపికకు సంబంధించిన సమాచారం తెలియజేస్తారు. 

🔥 పరీక్ష విధానము : 

ఈ పోస్టుల ఎంపికలో ఎటువంటి పరీక్ష ఉండదు. 

🔥 పోస్టింగ్ ప్రదేశం : 

కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్, Delhi NCR 

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :

Broadcast Engineering Consultants India Limited (BECIL), BECIL BHAWAN, C-56/A-17, Sector-62, Noida-201307 (U.P).

🏹 Download Notification & Application Click here 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!