10th అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | ITBP Constable Recruitment 2024 | ITBPF Constable Jobs Notification 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఇండొ టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBPF) నుండి కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు 10th / 10+2 అర్హతతో అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఎంపికైన వారు దాదాపుగా 80 వేల రూపాయలు జీతము తో ఉద్యోగం పొందవచ్చు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, వయస్సు మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని అర్హత ఉంటే అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు  : కానిస్టేబుల్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 128

🔥 అర్హత : 10th / 10+2

🔥 ఫీజు : UR / OBC అభ్యర్థులకు ఫీజు – 100/-

🔥 వయస్సు : 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 జీతము : 80,000/- వరకు జీతము ఇస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 12-08-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 10-09-2024

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారి తమ దరఖాస్తులను ఆన్లైన్ లో సబ్మిట్ చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు పోస్టులకు రాత పరీక్ష, శారీరిక దారుఢ్య పరీక్షలు, వైద్య పరీక్షలు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : India and Abroad 

🔥 గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి 

 అప్లై చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదవండి.

✅ Download Notification

🔥 Apply Online 

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి Thank you..

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!