హైదరాబాద్ లో పోస్టింగ్ ఇస్తారు | మత్స్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం | NFDB Recruitment 2024 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

భారత ప్రభుత్వ , మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బండ్రీ మరియు డైరీయింగ్ కు చెందిన హైదరాబాదులో ఉన్న నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (NDB) నుండి వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన వారు డిసెంబర్ 17వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు స్వయంగా హాజరు కావాలి. 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే డిసెంబర్ 17వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు హాజరవ్వండి.

🏹 మన రాష్ట్రంలో విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ – Click here 

✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. 

🏹 నోటిఫికేషన్ కు సంబందించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇవే 👇 👇 👇 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

  • ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ హైదరాబాదులో ఉన్న నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు నుండి విడుదల చేయడం జరిగింది. 

🔥 భర్తీ చేసే పోస్టులు : 

  • తాజాగా విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ డివిజన్స్ లో కన్సల్టెంట్ గ్రేడ్-1 , సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ మరియు మానిటరింగ్ అసిస్టెంట్ అనే పోస్ట్లను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం పోస్టులు : 06

🔥 అర్హతలు : 

  • పోస్టులను అనుసరించి డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ బిఇ లేదా బీటెక్ వంటి విద్యార్హతలతో పాటు పని అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూకు స్వయంగా హాజరు కావచ్చు.

🔥 జీతం

  • మానిటరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు జీతము 50,000/- ఇస్తారు.
  • మిగతా అన్ని రకాల ఉద్యోగాలకు జీతం 53,000/- ఇస్తారు.

🔥 అప్లై విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 
  • అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు అప్లికేషన్ తో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 ఫీజు : 

  • ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

🔥 గరిష్ట వయస్సు : 

  • కన్సల్టెంట్ గ్రేడ్ -1 (టెక్నికల్ డివిజన్) ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు లోపు ఉండాలి.
  • మిగతా ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు లోపు ఉండాలి.

🔥 ఇంటర్వ్యూ తేదీ : 

  • డిసెంబర్ 17వ తేదీ ఉదయం 9:30 నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • పరీక్షలో 200 ప్రశ్నలు 200 మార్కులకు ఇస్తారు.
  • ¼ వంతు రుణాత్మక మార్కుల విధానం అమలులో ఉంటుంది.
  • పరీక్ష ఇంగ్లీష్ భాషలో మాత్రమే నిర్వహిస్తారు.

🔥 ఇంటర్వ్యూ ప్రదేశము : 

  • కన్సల్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ జరిగే ప్రదేశము : National Fisheries Development Board, Fish Building, Pillar No. 235, PVNR Expressway, SVNPA Post, Hyderabad – 500052
  • మానిటరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ జరిగే ప్రదేశము : Department of Fisheries, Ministry of Fisheries, Animal Husbandry & Dairying, 1st Floor, Chander Lok Building, New Delhi- 110001

🔥 జాబ్ లొకేషన్ : 

  • కన్సల్టెంట్ మరియు సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైతే హైదరాబాదులో పోస్టింగ్ ఉంటుంది. 
  • మానిటరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఢిల్లీలో పోస్టింగ్ ఉంటుంది.

🔥 ముఖ్య గమనిక : ఈ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు క్రింద ఉన్న లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే ఆన్లైన్లో అప్లై చేయండి.

✅ Download Full Notification 

📌 Join Our Telegram Channel 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *