హైకోర్ట్ లో అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | High Court Lower Division Assistant Recruitment 2024 | Latest jobs Notifications in Telugu 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

హైకోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు 10+2 అర్హతతో అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 291 లోయర్ డివిజన్ అసిస్టెంట్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. 

ఈ పోస్టులకు అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంది. అప్లికేషన్ చివరి తేదీ ఆగస్టు 26 

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ ద్వారా చదివి తెలుసుకొని మీరు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. అప్లై చేసే ముందు ప్రతి ఒక్కరు పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి. దీనికోసం మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అవసరమైన లింక్స్ క్రిందన ఇవ్వబడినవి.

🔥 ఆంధ్రప్రదేశ్ లో 10,500 రేషన్ డీలర్లు నియామకాలు – Click here 

🔥 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 957 పోస్టులకు ప్రభుత్వం అనుమతి – Click here 

🔥 ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ హై కోర్ట్ ఆఫ్ కలకత్తా నుండి విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు  : ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : మొత్తం 291 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

🔥 అర్హత : 

  • 10+2 అర్హత కలిగి ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 
  • రాష్ట్ర స్థానిక బాషపై పరిజ్ఞానం కలిగి ఉండాలి.

🔥 వయస్సు :  ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 18 నుండి 40 సంవత్సరాలు వయసు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 

🔥 జీతము : ఈ ఉద్యోగాలకు 22,700/- నుండి 58,500/- వరకు జీతం ఇస్తారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : ఈ ఉద్యోగాలకు 01-08-2024 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 26-08-2024

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారి తమ తమ దరఖాస్తులను ఆన్లైన్ లో సబ్మిట్ చేయవచ్చు. Apply Link క్రిందన ఇవ్వబడినది.

🔥 శిక్షణ కాలం : ఎంపికైన వారికి రెండేళ్ల పాటు ప్రొఫెషన్ పీరియడ్ ఉంటుంది. 

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమినరీ టెస్ట్, కాంపిటేటివ్ రాత పరీక్ష, Viva-Voce Test నిర్వహించి ఎంపిక చేసి అపాయింట్మెంట్ మరియు పోస్టింగ్ ఇస్తారు.

🔥 గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదువుకొని తరువాత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో క్రింది ఇచ్చిన Apply Online ఆన్లైన్ అనే లింక్ పై క్లిక్ చేసి అప్లై చేయండి.

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి Thank you..

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!