స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 1511 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | SBI SO Recruitment for 1511 vacancies | State Bank Of India Jobs 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 1511 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.. 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా త్వరగా అప్లై చేయండి.

▶️ సికింద్రాబాద్ రైల్వేలో 478 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here 

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🔥 Download Our App 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి స్పెషలిస్ట్ క్యాడర్ ఉద్యోగాలు భర్తీక్ దరఖాస్తుల కోరుతూ విడుదల చేశారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 1511 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : స్పెషలిస్ట్ క్యాడర్ ఉద్యోగాలు అయిన డిప్యూటీ మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ అనే ఉద్యోగాలను వివిధ విభాగాల్లో భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : ఈ ఉద్యోగాలకు వివిధ బ్రాంచ్ లలో BE / B.Tech, M.Tech , Msc వంటి వివిధ రకాల అర్హతలతో పాటు పని అనుభవం ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులు.

రైల్వేలో డిగ్రీ అర్హతతో 8113 లో ఉద్యోగాలు – Click here 

🔥 గరిష్ట వయస్సు : 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. 

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • GEN / EWS / OBC అభ్యర్థులకు ఫీజు 750/-
  • SC , ST, PWD అభ్యర్థులకు ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 14-09-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 04-10-2024

🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటరాక్షన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : పరీక్షలో వంద మార్కులకు గాను 60 ప్రశ్నలు ఇస్తారు.. ఎటువంటి నెగిటివ్ మార్కులు ఉండవు.

  • ప్రొఫెషనల్ నాలెడ్జ్ పరీక్షలో కూడా 60 ప్రశ్నలు వంద మార్కులు ఇస్తారు.

🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్స్ యొక్క సమాచారం మీరు తెలుసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు వెబ్సైట్ INB Jobs ను ఓపెన్ చేసి కొత్త నోటిఫికేషన్ తెలుసుకొని అప్లై చేయండి.

ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *