సొంత రాష్ట్రంలో విద్యుత్ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల| Power Grid Corporation Of India Limited Recruitment 2024 | PGCIL Recruitment 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

నిరుద్యోగులకు శుభవార్త : ప్రభుత్వ రంగ మహారత్న కంపెనీ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీర్ (Survey Engineering) , సర్వేయర్, Draughtsman అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో త్వరగా అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ ఇంజనీర్ (Survey Engineering) , సర్వేయర్, Draughtsman

🔥 అర్హతలు : సంబంధిత సబ్జెక్టులలో ITI, Diploma పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 38

  • ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రీజియన్ లో కూడా పోస్టింగ్ ఇస్తారు.

🔥 కనీస వయస్సు: ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : 

  • జూనియర్ ఇంజనీర్ (Survey Engineering) ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 31 సంవత్సరాలు
  • సర్వేయర్ ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 32 సంవత్సరాలు
  • Draughtsman ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 32 సంవత్సరాలు

🔥 వయస్సులో సడలింపు : భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి వయస్సులో సడలింపు కూడా వర్తిస్తుంది. అనగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, PwBD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది. 

🔥 జీతము : 

  • జూనియర్ ఇంజనీర్ (Survey Engineering) ఉద్యోగాలకు జీతము : 26,000/- నుండి 1,18,000/- 
  • సర్వేయర్ ఉద్యోగాలకు జీతము : 22,000/- నుండి 85,000/-
  • Draughtsman ఉద్యోగాలకు ఉద్యోగాలకు జీతము : 22,000/- నుండి 85,000/-

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 07-08-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 29-08-2024

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష కేంద్రాలు : మన తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ , విశాఖపట్నం, హైదరాబాద్ లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రీజియన్లు లేదా ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ఎంపిక అయితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా పోస్టింగ్ పొందే అవకాశం ఉంటుంది.

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి Thank you..

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *