సొంత జిల్లాలో 10th పాస్ / Fail అయిన వారికి ఉద్యోగాలు | AP Contract / Outsourcing Jobs Recruitment 2024 | AP Outsourcing Jobs 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి కార్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదల చేసారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ముఖ్యమైన వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

🏹 APSRTC లో జిల్లాల వారీగా ఖాళీలు భర్తీ – Click here 

🏹 ఆంధ్ర బ్యాంకులో 1500 ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి కార్యాలయం , NTR జిల్లా 

🔥 మొత్తం ఉద్యోగాలు : 12

  • అకౌంటెంట్ – 01
  • డేటా అనలిస్ట్ – 01
  • మేనేజర్ / కో ఆర్డినేటర్ – 01
  • ANM (నర్స్) – 01
  • డాక్టర్ (పార్ట్ టైం) – 01
  • ఆయా – 04
  • చౌకిదార్ – 01
  • స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ – 01
  • ఎడ్యుకేటర్ (పార్ట్ టైం) – 01
  • ఆర్ట్ & క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ (పార్ట్ టైం) – 02
  • P.T ఇన్స్ట్రక్టర్ కం యోగా టీచర్ (పార్ట్ టైం) – 02
  • కుక్ – 01
  • హెల్పర్ – 02
  • హౌస్ కీపర్ – 02
  • హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ – 01 

ఈ పోస్టుల ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయో నోటిఫికేషన్ చూసి మీరు తెలుసుకోవచ్చు.

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : 

కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : 10th పాస్ / Fail మరియు ఇతర అర్హతలు ఉన్న వారు ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ( ఈ ఉద్యోగాలకు అర్హత గల స్థానిక మహిళా అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు )

🔥జీతము : 

  • అకౌంటెంట్ – 18,536/-
  • డేటా అనలిస్ట్ – 18,536/-
  • మేనేజర్ / కో ఆర్డినేటర్ – 23,170/-
  • ANM (నర్స్) – 11,916/-
  • డాక్టర్ (పార్ట్ టైం) – 9,930/-
  • ఆయా – 7,944/-
  • చౌకిదార్ – 7,944/-
  • స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ – 18,636/-
  • ఎడ్యుకేటర్ (పార్ట్ టైం) – 10,000/-
  • ఆర్ట్ & క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ (పార్ట్ టైం) – 10,000/-
  • P.T ఇన్స్ట్రక్టర్ కం యోగా టీచర్ (పార్ట్ టైం) – 10,000/-
  • కుక్ – 9,930/-
  • హెల్పర్ – 7,944/-
  • హౌస్ కీపర్ – 7,944/-
  • హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ – 7,944/-

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ: 26-10-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 05-11-2024

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

  • ఎస్సీ ,ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : 

అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలిచి ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు 

🔥 ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

District Women & Child Welfare & Empowerment Officer, Door No.6 – 93 , SNR Academy Road, Uma Sankar Nagar, 1st Line , Kanuru, NTR District, Vijayawada – 520007 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత అప్లై చేయండి. అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది. కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

✅ Download Notification & Application – Click here 

✅ Official Website – Click here 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *